MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Entertainment News
  • పునర్నవి హాట్ యోగా పిక్స్.. పిచ్చెక్కిస్తున్నాయి!

పునర్నవి హాట్ యోగా పిక్స్.. పిచ్చెక్కిస్తున్నాయి!

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో నటి పునర్నవి కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆటిట్యూడ్, రాహుల్ సిప్లిగంజ్ తో రొమాన్స్ వ్యవహారాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 02 2020, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో నటి పునర్నవి కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆటిట్యూడ్, రాహుల్ సిప్లిగంజ్ తో రొమాన్స్ వ్యవహారాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి మిగిలిన కంటెస్టెంట్స్ కు ఓ కొరకరాని కొయ్య. అందుకే హౌస్ లో ఉన్నన్ని రోజులు పునర్నవి హైలైట్ గా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇదిలా ఉండగా పునర్నవి టాలీవుడ్ లో నటిగా రాణించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఉయ్యాలా జంపాల చిత్రంలో పునర్నవి హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించింది. పునర్నవి యాటిట్యూడ్ తో పాటు బుట్టబొమ్మ లాంటి ఆమె సోయగం కూడా కుర్రకారుని ఆకర్షిస్తోంది.

36
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజలతో పాటు సెలెబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమవుతున్నారు. పునర్నవి ఇంట్లోనే ఉంటూ తన ఫిట్ నెస్ పై ద్రుష్టి పెడుతోంది. ఇంట్లోనే యోగాసనాలు వేస్తోంది.

46
పునర్నవి హాట్ హాట్ గా యోగాసనాలు వేస్తున్న పిక్స్ ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ జిమ్ డ్రెస్ లో పునర్నవి చేస్తున్న యోగాసనాలు యువత చూపుతిప్పుకోలేని విధంగా ఉన్నాయి. వివిధ భంగిమల్లో పునర్నవి చేస్తున్న యోగాసనాలు చూస్తే మతిపోవలసిందే.

56
ఇక ఇటీవల పునర్నవి ఎక్కువగా గ్లామర్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అవకాశాల కోసం క్రమంగా గ్లామర్ షో పెంచుతోంది. ఇంస్టాగ్రామ్లో పునర్నవి పోస్ట్ చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.

66
ఇక పునర్నవి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రాహుల్ తో ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తోంది. కానీ అభిమానులు అనుకుంటున్నట్లు తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని.. కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved