బ్రెస్ట్ కనపడేలా డ్రెస్.. వైరల్ అవుతోన్న ఫోటోలు, జనం తిట్లు

First Published 27, Jan 2020, 11:13 AM IST

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు గోల్డెన్‌ గ్లోబ్స్‌. 2020 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డుల ప్రదానం లాస్ ఏంజెల్స్‌‌లో జరిగింది. 

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులు గోల్డెన్‌ గ్లోబ్స్‌. 2020 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డుల ప్రదానం లాస్ ఏంజెల్స్‌‌లో జరిగింది. ఈ గోల్డెన్‌  గ్లోబ్స్‌ వేడుకలో ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌ సందడి చేశారు. ఈ ఫంక్షన్‌లో  సెంటారాఫ్‌ అట్రాక్షన్‌గా ఈ జంట నిలిచింది. అయతే అదే సమయంలో ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రస్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతోంది.

తన బ్రెస్ట్ ని ఎక్సపోజ్ చేస్తూ ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రస్ పై విమర్శలు కురిపిస్తున్నారు సోషల్ మీడియా జనం. ఇండియాని ఆమె రిప్రజెంట్ చేస్తుందనే విషయం మర్చిపోయి ఆమె ఇలాంటి డ్రస్ వేసుకోవటం పద్దతి కాదంటున్నారు.

అయితే అదే సమయంలో ఆమె గ్లోబల్ స్టార్ అని, ఆమెకు నచ్చిన డ్రస్ వేసుకునే స్వాతంత్య్రం ఆమెకు ఉందని , ఆమె ఇంకా ఇండియాని రిప్రజెంట్ చేస్తోందని ఊహిస్తూ బాధపడటం భ్రమ అని మరికొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.

వాస్తవానికి ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్. దీంతో ఆమె ఏ పని చేసిన ట్రెండింగ్ అవుతోంది. అదే ఆమెకు ఈ రకమైన ట్రోలింగ్ ని తెచ్చిపెడుతోంది. అన్ని అందరినీ మెప్పించలేవు అని మరికొందరు ఈ విషయాన్ని విశ్లేషిస్తున్నారు.

లాస్ ఏంజెల్స్‌‌లో జరిగిన 62వ గ్రామీ అవార్డ్ ఫంక్షన్‌లో భారతీయ అందం ప్రియాంక చోప్రా భర్తతో అదరగొట్టిందనే చెప్పాలి. సిల్వర్ కలర్ డ్రెస్‌లో మొత్తం బెల్లి బటన్ కనబడేట్టు డ్రెస్ వేసిన ప్రియాంక బోల్డ్  గా అదిరిపోయిందని అక్కడి మీడియా అంటోంది.

ప్రస్తుతం  ‘వైట్‌ టైగర్‌’ సినిమా షూటింగ్‌లో బీజీగా ఉంది బాలీవుడ్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా.  రీసెంట్ గానే ఈ గ్లోబల్‌ స్టార్‌ మొదటి పెళ్లి రోజును జరుపుకుంది.  2018 డిసెంబర్‌ 1న వీరి వివాహం అయిన విషయం తెలిసిందే.  సినిమాకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన ప్రియాంక అమెరికాకు వెళ్లారు.

ప్రియాంక చోప్రా.. ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుంది. దీంతో ప్రియాంక మరింత పాపులర్ అయింది. ప్రియాంక ప్రస్తుతం ఇటు హిందీ సినిమాల్లో చేస్తూనే అటూ హాలీవుడ్‌లో కూడ అదరగొడుతోంది.

డిసెంబర్ లో  క్రిస్మస్‌ వేడుకను అంగరంగా వైభవంగా జరుకున్న ఈ జంట న్యూయర్‌ వెకేషన్‌ కోసం కాలిఫోర్నియా సముద్ర తీరంలో చక్కర్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

న్యూయర్‌ సందర్భంగా నిక్‌ జోనస్‌ తన సోదరుడితో కలిసి ఫ్లోరిడాలో లైవ్‌ మ్యూజిక్‌ షో ఇచ్చాడు. ఈ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరయ్యారు. వీరితో పాటు బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా, తహీరా కశ్యప్‌, ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్‌ చోప్రా కూడా పార్టీలో ఉన్నారు. వేడుకల్లో భర్త నిక్‌ జోనస్‌ను ఎంకరేజ్‌ చేస్తూ ప్రియాంక పార్టీలో ఉత్సాహాన్ని నింపారు.

ఇక గత ఏడాది ప్రియాంక నటించిన  ‘స్కై ఈజ్‌ పింక్‌’ మూవీ ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ప్రియాంక రాజ్‌ కుమార్‌ రావుతో కలిసి ‘ది వైట్‌ టైగర్‌’ మూవీలో నటిస్తున్నారు.

సినిమా పరిశ్రమలో బ్యాగ్రౌండ్‌ లేకుండా ఒంటరిగా కెరీర్‌ మొదలుపెట్టారు ప్రియాంకా చోప్రా. ‘‘ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేదాన్నని, దానికి కారణం ఇతరుల మీద ఆధారపడటమే’’ అని అంటూ ఆ రోజులును గుర్తు చేసుకుంటారామె.

ఇతరులపై ఆధారపడటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఒత్తిడి నాపై కూడా ఉండేది. ఇప్పుడు ఆ ఒత్తిడికి భయపడే స్థాయిలో నేను లేను. సినిమాల విషయంలో ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడే నా ఒత్తిడి మాయమైపోయింది అంటారామె.

సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యమే నన్ను నిర్మాతగా మార్చాయనుకుంటున్నాను. ఇప్పుడు నిర్మాతగా, హీరోయిన్‌గా కెరీర్‌ను బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతున్నాను. నా అనుభవంతో చెబుతున్నాను.. ఇతరులపై ఆధారపడితే ఒత్తిడి తప్పదు. అందుకే మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి అని చెప్తోంది ప్రియాకా చోప్రా.

loader