ప్రియాంక చోప్రా హాట్ పిక్స్.. పెళ్లయినా గ్లామర్ డోస్ తగ్గలేదు

First Published Nov 17, 2019, 6:18 PM IST

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి చాలా వేగంగా వెళ్లిన స్టార్ నటీమణుల్లో ప్రియాంక చోప్రా ఒకరు. అమ్మడు ఎలాంటి సినిమాలు చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వల్సిందే. ఇక ప్రియాంక పెళ్లయినా గ్లామర్ ని ఏ మాత్రం తగ్గించడం లేదు. ఇటీవల వైరల్ అయిన పిక్స్ పై ఓ లుక్కిస్తే..