ప్రియుడిపై పడుకుని.. ముద్దుల్లో మునిగిపోయింది.. బోల్డ్ కామెంట్స్!

First Published 8, Apr 2020, 12:45 PM

బాలీవుడ్ వింతమైన ప్రేమ వ్యవహారాలకు కొదవ ఉండదు. ఊహించని విధంగా డేటింగ్స్, బ్రేకప్పులు బాలీవుడ్ లో జరుగుతుంటాయి.

బాలీవుడ్ వింతమైన ప్రేమ వ్యవహారాలకు కొదవ ఉండదు. ఊహించని విధంగా డేటింగ్స్, బ్రేకప్పులు బాలీవుడ్ లో జరుగుతుంటాయి. సీనియర్ నటుల నుంచి అప్పుడే బాలీవుడ్ లోకి వచ్చిన జూనియర్స్ వరకు బోలెడన్ని ప్రేమ వ్యవహారాలు ఉంటాయి.

యంగ్ బ్యూటీ, ప్రముఖ విజే బెనఫ్ షా సూనావాలా తాజాగా సరికొత్త ప్రేమ వ్యవహారాన్ని ప్రారంభించింది. నటుడు ప్రియాంక్ శర్మ, బెనఫ్ షా మధ్య ప్రస్తుతం ఘాటు ఎఫైర్ సాగుతోంది. వాస్తవానికి వీరిద్దరి మధ్య చాలా కాలంగా ఎఫైర్ సాగుతోంది. కానీ ఎప్పుడూ బయటపడలేదు.

తాజాగా వీరిద్దరూ తమ మధ్య ప్రేమ నిజమే అంటూ సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటో షేర్ చేశారు. ప్రియాంక్ శర్మ, బెనఫ్ షా ఇద్దరూ బిగ్ బాస్ 11 లో  పాల్గొన్నారు. బిగ్ బాస్ 11 లో వీరిద్దరి రొమాన్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పటి నుంచి వీరిద్దరిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

ఆ రూమర్స్ కు తెరదించుతూ.. తమ రిలేషన్ నిజమే అని కన్ఫర్మ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో బెనఫ్ షా.. తన ప్రియుడు ప్రియాంక్  ముద్దుల్లో మునిగిపోతోంది. ఈ ఫోటోపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇంతవరకు నన్ను నీలాగా ఇంత సంతోషంగా ఎవరూ ఉంచలేదు. ఇది సంప్రదాయాలకు విరుద్ధమైనదిగా అనిపించొచ్చు.. కానీ మేమిద్దరం ప్రేమలో ఉన్నాం అని బెనఫ్ షా కామెంట్స్ చేసింది.

ఇక ప్రియాంక్ శర్మ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో ఇదే పిక్ పోస్ట్ చేసి 'కన్ఫర్మేషన్' అని లవ్ ఎమోజి పోస్ట్ చేశాడు. ప్రియాంక్ శర్మకు ఈ లవ్ ఎఫైర్ కొత్త కాదు. అలాగే బెనఫ్ షా కూడా.

గతంలో వీరిద్దరికి లవ్ ఎఫైర్స్ ఉన్నాయి. బిగ్ బాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

loader