రానా హీరోయిన్ అందాలు.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోజులు!

First Published 22, Oct 2019, 8:23 PM

గ్లామర్ బ్యూటీ ప్రియా ఆనంద్ తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ప్రియా ఆనంద్ వరుసగా తమిళంలో అవకాశాలు అందుకుంటోంది. 

(Courtesy: Instagram) ప్రియా ఆనంద్ దగ్గుబాటి రానా నటించిన లీడర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది.

(Courtesy: Instagram)   లీడర్ చిత్రంలో ప్రియా ఆనంద్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.

(Courtesy: Instagram) లీడర్ తర్వాత రామ్ సరసన రామరామ కృష్ణ కృష్ణ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది.

(Courtesy: Instagram) ప్రియా ఆనంద్ గ్లామర్ రోల్స్ లో నటించడానికి ఎప్పుడూ సిద్దంగానే ఉంది.

(Courtesy: Instagram) కానీ హద్దులు దాటేలా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు.

(Courtesy: Instagram) ప్రస్తుతం ప్రియా ఆనంద్ అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.

(Courtesy: Instagram) ఈ చిత్ర ఆడియో వేడుకలో భాగంగా ప్రియా ఆనంద్ గ్లామర్ మెరుపులు మెరిపించింది.

(Courtesy: Instagram) స్కై బ్లూ డ్రెస్ లో ప్రియా ఆనంద్ స్టన్నింగ్ లుక్ లో ఆకట్టుకుంటోంది.

(Courtesy: Instagram)  చీరకట్టులో కూడా ప్రియా ఆనంద్ అందంతో మెరిసిపోతోంది.

(Courtesy: Instagram)  ప్రియా ఆనంద్ కు ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి.

(Courtesy: Instagram) ప్రియా ఆనంద్ ఫోటో గ్యాలరీ