'కంచె' బ్యూటీ అందాలు.. అదృష్టం కలసిరాకే ఇలా..

First Published 22, Apr 2020, 4:41 PM

ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కంచె చిత్రంలో హోమ్లీ లుక్ లో ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో ప్రగ్యా ఆశించిన అవకాశాలు దక్కలేదు.

(Courtesy: Instagram)వరుణ్ తేజ్ సరసన నటించిన కంచె చిత్రంలో ప్రగ్యా నటనకు, గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి.

(Courtesy: Instagram) ప్రగ్యా జైస్వాల్ క్రేజ్ పెంచేలా కమర్షియల్ సక్సెస్ దక్కలేదు.

(Courtesy: Instagram)మంచు మనోజ్ సరసన నటించిన గుంటూరోడు చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

(Courtesy: Instagram)ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం లాంటి చిత్రాలు కూడా నిరాశపరచడంతో ప్రగ్యా జైస్వాల్ రేసులో వెనుకబడింది.

(Courtesy: Instagram)ప్రగ్యా జైస్వాల్ కు ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్స్ చేస్తోంది.

(Courtesy: Instagram) తాజాగా ప్రగ్యా జైస్వాల్ బికినీలో బీచ్ లో విహరిస్తున్న పిక్ షేర్ చేసింది.

(Courtesy: Instagram) డిజైనర్ డ్రెస్ ప్రగ్యా జైస్వాల్ రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చింది.

(Courtesy: Instagram)  గ్లామర్ పరంగా ఆకట్టుకుంటున్నా ప్రగ్యాకు సరైన ఆఫర్స్ దక్కడం లేదు.

(Courtesy: Instagram)  ప్రగ్య జైస్వాల్ చూపు తిప్పుకోలేని సోయగం

చీరకట్టులో అయినా, మోడరన్ డ్రెస్ లో అయినా ప్రగ్యా గ్లామర్ ఫోజులు అదుర్స్

loader