ఫ్రాన్స్ కి బయలుదేరిన ప్రభాస్.. అక్కడ వందల మందికి కరోనా!

First Published 4, Mar 2020, 1:42 PM IST

ఇప్పుడు ఈ వైరస్ హైదరాబాద్ కి కూడా చేరడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కరోనా సోకిన వ్యక్తి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా రోజురోజుకి విస్తృతంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఎందరో ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు.

విషయం తెలుసుకున్న వారెవరూ మాస్క్ లు లేకుండా బయటకి రావడం లేదు. సెలబ్రిటీలు సైతం మాస్క్ లను ధరిస్తూనే ఉన్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మాస్క్ ధరించి కనిపించాడు.

తన ముక్కుకు ఎయిర్ ఫిల్టర్ మాస్క్ ధరించి ఎయిర్ పోర్టు లో ప్రత్యక్షమయ్యారు ప్రభాస్. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ప్రభాస్ తన సినిమా షూటింగ్ కోసం ఫ్రాన్స్ కి వెళ్తున్నాడు. అయితే అక్కడ ఇప్పటికే 200 మందికి కరోనా సోకింది.

నలుగురు వ్యక్తులు చనిపోయారు కూడా.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్రాన్స్ కి వెళ్లడంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాత షూటింగ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు.

loader