''ఆరడుగుల కటౌట్.. అభిమానుల సాహో'' ప్రభాస్ రేర్ పిక్స్..!

First Published 23, Oct 2019, 12:01 PM

ఆరడుగుల కటౌట్, కల్మషం లేని నవ్వు, అందరూ మనవాళ్లే అనుకునే ఆటిట్యూడ్, ఎంత ఎదిగా ఒదిగి ఉండే తత్వం మన డార్లింగ్ ప్రభాస్ సొంతం

ఆరడుగుల కటౌట్, కల్మషం లేని నవ్వు, అందరూ మనవాళ్లే అనుకునే  ఆటిట్యూడ్, ఎంత ఎదిగా ఒదిగి ఉండే తత్వం మన డార్లింగ్ ప్రభాస్  సొంతం. 2002లో యంగ్ రెబల్ స్టార్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఈరోజు 'బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేల, బాల్కనీ  టికెట్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే ప్రభాస్ ఈరోజు 40వ పుట్టినరోజు  జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి సంబంధించిన కొన్ని  రేర్ ఫోటోలు మీకోసం..

ప్రభాస్ చిన్నప్పటి రేర్ ఫోటో.. ఈ ఫోటోలో ప్రభాస్ ని చూసుకుంటూ అతడు  తండ్రి మురిసిపోతున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రభాస్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రభాస్

తమిళ స్టార్ హీరో సూర్య, రానాలతో ప్రభాస్ ఫోటో

దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మి, దేవిశ్రీప్రసాద్ లతో ప్రభాస్ అల్లరి

తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి ఓ పార్టీలో డాన్స్ చేస్తోన్న ప్రభాస్

కృష్ణంరాజు.. ప్రభాస్ ని తన సొంతకొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాడు.. వారిద్దరికి సంబంధించిన రేర్ ఫోటో

మెగాస్టార్ చిరంజీవితో ప్రభాస్

మెగాస్టార్ చిరంజీవితో ప్రభాస్

తనకోసం వచ్చిన అభిమానులను పలకరిస్తోన్న ప్రభాస్

ప్రభాస్ ఫ్యామిలీ ఫోటో

ప్రభాస్ ఫ్యామిలీ ఫోటో

ప్రభాస్ టోటల్ ఫ్యామిలీ

ప్రభాస్ టోటల్ ఫ్యామిలీ

డార్లింగ్ సినిమా సమయంలో నిర్మాత దిల్ రాజుతో ప్రభాస్ సరదాగా తీసుకున్న ఫోటో

దర్శకుడు సుజీత్ తో ప్రభాస్

దర్శకుడు సుజీత్ తో ప్రభాస్

'బాహుబలి' సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు రాజమౌళితో  ప్రభాస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు పూరి జగన్నాథ్ లతో ప్రభాస్

'బాహుబలి' సినిమా సెట్స్ లో వెంకటేష్ తో ప్రభాస్

బాహుబలి సెట్స్ లో అల్లు అర్జున్ తో ప్రభాస్ అల్లరి

రామ్ చరణ్, బ్రహ్మానందంలతో ప్రభాస్ రేర్ ఫోటో

'ఘర్షణ' సినిమా ఆడియో లాంచ్ లో వెంకీ, పవన్ లతో ప్రభాస్

రాజమౌళి, ఎన్టీఆర్, సిద్ధార్థ్ లతో ప్రభాస్ రేర్ ఫోటో

'మున్నా' సినిమా షూటింగ్ లో వంశీ పైడిపల్లి, దిల్ రాజు, ఇలియానాలతో  ప్రభాస్

తల్లితండ్రులతో ప్రభాస్

తల్లితండ్రులతో ప్రభాస్

మంచు విష్ణుతో ప్రభాస్ రేర్ ఫోటో

మంచు విష్ణుతో ప్రభాస్ రేర్ ఫోటో

రామ్ గోపాల్ వర్మతో ప్రభాస్

రామ్ గోపాల్ వర్మతో ప్రభాస్

తమన్నాతో ప్రభాస్

తమన్నాతో ప్రభాస్

రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లిలో ప్రభాస్

'సాహో' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవీనా టాండన్ తో కలిసి  ఆమెని హత్తుకొని తీసుకున్న ఫోటో

ప్రభాస్, అనుష్కల కాంబో గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.. వారిద్దరూ  కలిసి ఉన్న ఫోటోలలో ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రభాస్, అనుష్కల రేర్ ఫోటో

ప్రభాస్, అనుష్కల రేర్ ఫోటో