MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • లేట్‌ అయినా భారీగానే.. సాహో శాటిలైట్‌ రైట్స్‌ రికార్డ్‌

లేట్‌ అయినా భారీగానే.. సాహో శాటిలైట్‌ రైట్స్‌ రికార్డ్‌

ఎట్టకేలకు ప్రభాస్ సాహో సినిమా శాటిలైట్‌ హక్కులు అమ్ముడయ్యాయి. అన్నిభాషల్లో కలిపి ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు 20 కోట్ల ధర పలికినట్టుగా తెలుస్తోంది. ఈ లాక్‌ డౌన్‌ సమయంలోనే సాహో టీవీల్లో ప్రసారం కానుంది.

2 Min read
Satish Reddy
Published : Apr 11 2020, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్ సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

211
అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో భారీగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌ తరువాత ఆ స్థాయి చూపించలేకపోయింది.

311
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు రిలీజ్‌కు ముందే బిజినెస్‌ పూర్తయిపోతుంది. థియేట్రికల్‌ బిజినెస్‌తో పాటు శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ కూడా రిలీజ్‌కు ముందే అమ్ముడవుతాయి. కానీ సాహో విషయంలో అలా జరగలేదు. బాహుబలి క్రేజ్‌ ఉండటం, సాహో మీద కూడా భారీ అంచనాలు ఉండటంతో శాటిలైట్‌ రైట్స్‌కు భారీగా డిమాండ్ చేశారు చిత్రయూనిట్.

411
దీంతో అంత మొత్తం పుట్టి కొనేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో బిజినెస్ పూర్తి కాకుండానే సినిమాను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

511
అయితే సినిమా రిలీజ్‌ అయిన తరువాత రిజల్డ్ తేడా కొట్టేయటంతో శాటిలైట్‌ రైట్స్ తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అలా అలా ఆలస్యమైపోయింది. అయితే ఫైనల్ గా ఇన్నాళ్లు సాహో శాటిలైట్‌ రైట్స్ అమ్ముడయ్యాయి.

611
ఈ సినిమా తెలుగు వర్షన్‌ హక్కులు 12 కోట్లకు మిగిలిన భాషల హక్కలు అన్ని కలిపి 8 కోట్లకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఆలస్యంగా అయిన సాహో శాటిలైట్‌ ద్వారా 20 కోట్ల మేర వసూళు చేయటం విశేషం.

711
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ కొనసాగుతుండటంతో ఈ సమయంలో టెలికాస్ట్ చేస్తే మంచి వ్యూయర్‌షిప్‌ వస్తుందని భావిస్తున్నారట. అందుకే భారీ మొత్తానికి హక్కులు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

811
ఇక సినిమా విషయానికి వస్తే ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, నీల్‌ నితిన్ ముఖేస్‌లు కీలక పాత్రల్లో నటించారు. సౌత్ నుంచి లాల్‌, మురళీ శర్మ లాంటి వారు నటించారు.

911
ఈ సినిమాను ప్రభాస్‌ హోం బ్యానర్ యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 350 కోట్లతో రూపొందించింది. రన్‌ రాజ్ రన్‌ ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకుడు.

1011
భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నిరాశపరిచినా హిందీలో మాత్రం సూపర్‌ హిట్ అయ్యింది. దీంతో ప్రభాస్‌ ఇమేజ్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా స్థిరపడిపోయింది.

1111
ఈ సినిమా తరువాత జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్‌. పీరియాడిక్ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved