మేనల్లుడి కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

First Published Mar 12, 2020, 3:48 PM IST

మెగా హీరో సాయిధరమ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. చిత్రలహరి, ప్రతిరోజు పండగే లాంటి రెండు వరుస హిట్లు అందుకున్న తేజు ఈ ఏడాది మరో రెండు చిత్రాలతో రాబోతున్నాడు. తేజు నటించబోయే కొత్త చిత్రం నేడే లాంచ్ అయింది.