చిరు కుమార్తె ప్రేమ వివాహంలో ఆయన కుట్ర.. పోసాని ఘాటు వ్యాఖ్యలు!

First Published 26, Jan 2020, 1:41 PM

తాను ఏమనుకుంటున్నాడో అది సూటిగా చెప్పే వ్యక్తి పోసాని కృష్ణ మురళి. నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న పోసాని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల పోసాని రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. 

గత సార్వత్రిక ఎన్నికల్లో పోసాని వైసీపీకి మద్దతుగా చంద్రబాబు, టిడిపిపై తీవ్రమైన విమర్శలు చేశారు. రీసెంట్ గా అమరావతి రైతుల విషయంలో పృథ్విరాజ్ వ్యాఖ్యలని ఖండిస్తూ పోసాని మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సమకాలీన అంశలపై పోసాని ధైర్యంగా తన భావాలని పంచుకుంటుంటాడు.

తాజాగా పోసాని కృష్ణ మురళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి కుమార్తె ప్రేమ వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి చంద్రబాబు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పటి నుంచే టిడిపి మనుషులు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు.

చిరంజీవి రాజకీయాల్లో వచ్చారు.. చంద్రబాబు ఏం చేయాలి ? తాను బాగా అభివృద్ధి చేస్తాను.. నేను ప్రవేశపెట్టబోయే పథకాలు ఇవి అని ప్రజలని ఒప్పించి ఓట్లు అడగాలి. కానీ ఆయన ఏం చేశారు.. చిరంజీవి మంచి వాడు కాదు అని ముద్ర వేయడానికి ప్రయత్నించారు.

చివరికి చిరంజీవి కుమార్తె ప్రేమ వివాహంలో కూడా కుట్ర పన్నారు. ఇంట్లో ఆడవాళ్ళని కాపాడుకోలేని వ్యక్తి.. రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడు అంతో టిడిపి లీడర్ల చేత ప్రచారం చేయించారుఅని పోసాని మండిపడ్డారు.

తన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అని మరచిపోయి చిరంజీవి ఫ్యామిలీపై చంద్రబాబు విమర్శల దాడి చేయించారు. చిరంజీవి సున్నితమైన వ్యక్తి. కాబట్టి ఎన్ని అన్నా పడతాడు అని ఇలా దాడి చేయించినట్లు పోసాని చెప్పుకొచ్చారు.

పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. గత ఏడాది పోసాని చిత్రలహరి, మజిలీ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అమరావతి రైతులని విమర్శించిన కమెడియన్ పృథ్విని ప్రెస్ మీట్ పెట్టి మరీ పోసాని ఏకిపారేశారు.