MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Entertainment
• Entertainment News
• ఎన్టీఆర్ గారు స్వర్గం నుంచి దీవించండి.. ఆ రాక్షసుడితో పోరాడాలి..  పూనమ్ కౌర్ సంచలనం

ఎన్టీఆర్ గారు స్వర్గం నుంచి దీవించండి.. ఆ రాక్షసుడితో పోరాడాలి..  పూనమ్ కౌర్ సంచలనం

అసలు విషయాన్నీ సూటిగా చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలతో కన్ఫ్యూజ్ చేసే సెలెబ్రిటీలు కొందరు ఉన్నారు. వారిలో హీరోయిన్ పూనమ్ కౌర్ ఒకరు. పూనమ్ కౌర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 29 2020, 09:56 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

అసలు విషయాన్నీ సూటిగా చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలతో కన్ఫ్యూజ్ చేసే సెలెబ్రిటీలు కొందరు ఉన్నారు. వారిలో హీరోయిన్ పూనమ్ కౌర్ ఒకరు. పూనమ్ కౌర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. హీరోయిన్ కొన్ని సినిమాలు మాత్రమే చేసింది. మిగిలిన చిత్రాల్లో ఆమెకు సెకండ్ హీరోయిన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ మాత్రమే దక్కాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గత ఏడాది కాలంగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఎవరినో నిందించే విధంగా పరోక్షంగా పూనమ్ కౌర్ చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. గతంలో ఆమెపై ట్రోలింగ్ జరగడం.. స్టార్ హీరోతో కలిపి ఆమెపై పుకార్లు సృష్టించడంతో పూనమ్ కౌర్ పోలీస్ ఫిర్యాదు కూడా చేసింది.

36

గురువారం రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన తర్వాత పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.

46

'ఎన్టీఆర్..  ప్రజలకు ఆరాధ్య దైవం.. స్వర్గం నుంచి నన్ను దీవించండి.. రాక్షసులతో పోరాటం చేసేలా దీవించండి. మానవత్వం లోపించిన ఇలాంటి తరుణంలో మీలాంటి నాయకుడు , నటుడు ఈ సమాజానికి అవసరం' అంటూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

56

ఇంతకీ పూనమ్ కౌర్ పోరాటం చేస్తానంటోంది ఏ రాక్షసుడిపై అనేది కొత్తగా పుట్టుకొచ్చిన డౌట్. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం పూనమ్ కౌర్ త్వరలో  తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

66

ఇదిలా ఉండగా పూనమ్ కౌర్ ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ పై గత కొంతకాలంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. విషయం క్లియర్ గా చెప్పకుండా పూనమ్ ఇలా ట్వీట్స్ తో దాగుడు మూతలు ఆడుతూ నెటిజన్లని కన్ఫ్యూజ్ చేస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved