పవన్, త్రివిక్రమ్ 'జల్సా' వివాదం.. పూనమ్ కౌర్ ఎన్నాళ్లకు క్లారిటీ ఇచ్చింది..

First Published 5, May 2020, 2:59 PM

పూనమ్ కౌర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా పూనమ్ కౌర్ నటించిన చిత్రాలు తక్కువ. సెకండ్ హీరోయిన్ గా, కీలక పాత్రల్లో పూనమ్ నటించింది.

పూనమ్ కౌర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా పూనమ్ కౌర్ నటించిన చిత్రాలు తక్కువ. సెకండ్ హీరోయిన్ గా, కీలక పాత్రల్లో పూనమ్ నటించింది. కానీ పూనమ్ కౌర్ కేంద్రంగా వివాదాలు మాత్రం చాలానే ఉన్నాయి. దాదాపు కొన్నేళ్లుగా పూనమ్ కౌర్ తన సోషల్ మీడియాలో నర్మగర్భంగా అనే చేసే కామెంట్స్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, జల్సా చిత్రాల అర్థం వచ్చేలా పూనమ్ కౌర్ గతంలో ఎన్నో ట్వీట్స్ చేసింది. దీనితో పూనమ్ కౌర్ ని పలు సందర్భాల్లో పవన్ అభిమానులు ట్రోల్ చేశారు. తాను చేసిన ట్వీట్స్ ని మరో కోణంలో ప్రచారం చేయొద్దంటూ పూనమ్ పలు సందర్భాల్లో నెటిజన్లని కోరింది. కానీ తాను చేస్తున్న వ్యాఖ్యల గురించి మాత్రం డైరెక్ట్ గా ఎప్పుడూ ప్రస్తావించలేదు.

దీనితో జల్సా మూవీపై అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. జల్సా చిత్రంలో అవకాశం ఇస్తామని చెప్పి పవన్, త్రివిక్రమ్ లు పూనమ్ కౌర్ ని మోసం చేశారని.. అందువల్ల వారిపై కోపంతోనే పూనమ్ ఇలాంటి ట్వీట్స్ వేస్తోందనే రూమర్ ఉంది.

ఎట్టకేలకు పూనమ్ కౌర్ ఈ వివాదంపై డైరెక్ట్ గా స్పందించింది. సోమవారం రోజు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా పూనమ్ కౌర్ జల్సా చిత్రం గురించి క్లారిటీ ఇచ్చింది.

ఎన్నికల సమయంలో నా గురించి అనేక పుకార్లు వినిపించాయి. జల్సా చిత్రంలో నాకు అవకాశం దక్కలేదని నేను అప్ సెట్ అయినట్లు ప్రచారం జరిగింది. అవన్నీ తప్పుడు వార్తలు, అసత్యాలు. నా కెరీర్ లో నేను ఒక్క దాసరి గారి దర్శకత్వంలో తప్ప మరే దర్శకుడితో పనిచేయాలని కలలు కనలేదని పూనమ్ కౌర్ తెలిపింది.

ఒక అమ్మాయిపై ఇలాంటి రూమర్లు సృష్టించడం చాలా సులభం. నా గురించి జరుగుతున్న ప్రచారంపై నేనెవ్వరికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అని పూనమ్ కౌర్ తెలిపింది.

జల్సా చిత్రాన్ని ఉద్దేశించి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్

loader