షర్ట్ బటన్ విప్పి.. హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోన్న పూజా హెగ్డే!
నటి పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విషయం తెలిసిందే.
(Photo Courtesy_Instagram) నటి పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విషయం తెలిసిందే.
(Photo Courtesy_Instagram) ఆ తర్వాత ఆమె 'అరవింద సమేత'తో హిట్ హిట్ కొట్టింది. అంతేకాదు.. మహేష్ హీరోగా ఇటీవల వచ్చిన 'మహర్షి'లో కూడా అదరగొట్టింది.
(Photo Courtesy_Instagram) చేసింది తక్కువ సినిమాలే అయినా టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పూజ.
(Photo Courtesy_Instagram) ఓ పక్క సినిమాలు మరో పక్క మోడలింగ్ అంటూ బిజీగా గడుపుతోంది.
(Photo Courtesy_Instagram) ఇటీవల ఆమె నటించిన 'మహర్షి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ దక్కించుకుంది.
(Photo Courtesy_Instagram) ప్రస్తుతం పూజా హెగ్డే 'అల.. వైకుంఠపురములో' అలానే అఖిల్ తో మరో సినిమాలో నటిస్తోంది.
(Photo Courtesy_Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.
(Photo Courtesy_Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(Photo Courtesy_Instagram) ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
(Photo Courtesy_Instagram) ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(Photo Courtesy_Instagram) పూజా హెగ్డే ఫోటో గ్యాలరీ
(Photo Courtesy_Instagram) పూజా హెగ్డే స్టన్నింగ్ లుక్
(Photo Courtesy_Instagram) పూజా హెగ్డే ఫోటో