పూజా హెగ్డే గ్లామర్ మెరుపులు.. ఫొటోస్ వైరల్!

First Published Oct 21, 2019, 9:04 PM IST

పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యువతని ఆకర్షించే అందంతో పాటు వరుస విజయాలు ఆమె ఖాతాలో చేరుతుండడంతో పూజా హెగ్డే వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది.