సంక్రాంతి ఫైటర్స్.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరి బలమెంత?
2020 మొదట్లోనే టాలీవుడ్ లో ఆసక్తికరమైన ఫైట్ నెలకొంది. 'మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల..వైకుంఠపురములో' సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరి గత సినిమాలకు సంబందించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై ఓ లుక్కిస్తే..
ఆర్య - బడ్జెట్ 4కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 36కోట్లు
ఒక్కడు - బడ్జెట్ 8కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 36కోట్లు
బన్నీ - బడ్జెట్ 10కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 37కోట్లు
ఖలేజా - బడ్జెట్ 22కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ -36కోట్లు
దేశముదురు - బడ్జెట్ 13కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 63కోట్లు
పోకిరి - బడ్జెట్ 12కోట్లు - గ్రాస్ 60కోట్లు (+)
పరుగు - బడ్జెట్ 15కోట్లు - గ్రాస్ 51కోట్లు
బిజినెస్ మేన్ - బడ్జెట్ 40కోట్లు - గ్రాస్ కలెక్షన్స్62కోట్లు
జులాయి - బడ్జెట్ 34కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 104కోట్లు
ఆగడు - బడ్జెట్ 65కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 63కోట్లు
రేసుగుర్రం - బడ్జెట్ 50కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 130కోట్లు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - బడ్జెట్ 50కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 88కోట్లు
S/O సత్యమూర్తి - బడ్జెట్ 50కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 95కోట్లు
దూకుడు - బడ్జెట్ 35కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 101కోట్లు
సరైనోడు - బడ్జెట్ 55కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 129కోట్లు
శ్రీమంతుడు - బడ్జెట్ 60కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 180కోట్లు (+)
దువ్వడా జగన్నాథమ్ - బడ్జెట్ 55కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ 120కోట్లు
భరత్ అనే నేను - బడ్జెట్ 65కోట్లు -గ్రాస్ కలెక్షన్స్ 149.5కోట్లు
మహర్షి - బడ్జెట్ 90కోట్లు - గ్రాస్ కలెక్షన్స్ - 168.2కోట్లు