'పోకిరి' పిల్లని గుర్తుపట్టారా..? స్కిన్ షోతో రచ్చ చేస్తోంది!

First Published 22, Feb 2020, 12:55 PM IST

 జ్యోతి రానా.. అనగానే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ 'పోకిరి' పిల్ల అనగానే గుర్తొస్తుంది. 
 
(Courtesy__Instagram) జ్యోతి రానా.. అనగానే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ 'పోకిరి' పిల్ల అనగానే గుర్తొస్తుంది.

(Courtesy__Instagram) మహేష్ బాబు హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'పోకిరి' సినిమాలో ఓ పాత్ర పోషించింది.

(Courtesy__Instagram) విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ లో లేడీ విలన్ గా కనిపిస్తుంది జ్యోతి రానా.

(Courtesy__Instagram) విలన్ రోల్ అయినా.. తన హాట్ షోతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

(Courtesy__Instagram) ఆ తరువాత 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలో చిన్న పాత్ర పోషించింది.

(Courtesy__Instagram) నటిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ పెద్దగా కలిసి రాలేదు.

(Courtesy__Instagram) కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ బ్రేక్ మాత్రం రాలేదు.

(Courtesy__Instagram) దీంతో ఆమెకి సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయాయి.

(Courtesy__Instagram) గత ఏడెనిమిది ఏళ్లుగా అవకాశాలు లేక మోడలింగ్ చేసుకుంటూ జీవిస్తోంది.

(Courtesy__Instagram) అయితే ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

(Courtesy__Instagram) ఈ ఫోటోలలో క్లీవేజ్ షో చేస్తూ ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

(Courtesy__Instagram) జ్యోతి రానా హాట్ ఫోటోలు

(Courtesy__Instagram) జ్యోతి రానా ఫోటో గ్యాలరీ

loader