పవన్‌ కళ్యాణ్‌ కొడుకు ఫేవరెట్ హీరో అతనే.. మెగా హీరో కాదు!

First Published 11, May 2020, 12:05 PM

మెగా ఫ్యామిలీకి చెందిన వారంతా తమ ఫేవరెట్ హీరో ఎవరు అంటూ మోహమాటం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పేస్తారు. ఆ ఫ్యామిలీ నుంచే వచ్చే ఏ హీరో అయిన మెగా ఇమేజ్‌ను అంతో ఇంతో క్యాష్  చేసుకునేందుక తంటాలు పడతారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్న ఓ హీరో మాత్రం సంథింగ్ స్పెషల్‌ అంటున్నాడు. తన ఫేవరెట్ హీరోగా తొలి ప్రియారిటీ ఓ యంగ్ హీరోకు ఇచ్చాడు. ఇంతకీ ఎవరా ఫ్యూచర్‌ హీరో అనుకుంటున్నారా..? అయితే చూడండి.

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే దాదాపు 10 మంది హీరోలు వెండితెరను ఏలేస్తున్నారు. వాళ్లలో కొంత మంది స్టార్ ఇమేజ్‌ అందుకోగా మరికొందరు హీరోలుగా ప్రూవ్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. తాజాగా మరో యంగ్ హీరో తొలి చిత్రం సెట్స్ మీద ఉండగా ఇంకో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు.

అయితే ఈ లిస్ట్ పవర్‌ స్టార్ వారసుడు అకీరా నందన్‌ పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఓ సినిమాలో నటించిన అకీరా పూర్తిస్థాయి తెరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరడుగుల పైనే ఎత్తున అకీరా ప్రస్తుతం చదువు మీదే దృష్టి పెట్టాడు. కానీ మెగా ఫ్యామిలీ నేపథ్యం కావటంతో అకీరా ప్రస్తావన వచ్చిన ప్రతీ సారి ఎంట్రీ ఎప్పుడూ అన్న చర్చ జరుగుతోంది.

అయితే తాజాగా ఇండస్ట్రీ విషయంలో అకీరా అభిప్రాయల గురించి తల్లి రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అకీరా ఫేవరెట్ హీరో ఎవరో కూడా బయట పెట్టింది. ప్రస్తుతం ఉన్న హీరోలో అకీరాకు అడివి శేష్ అంటే చాలా ఇష్టమట. ముఖ్యంగా ఎవరు సినిమా తరువాత అకీరాకు శేష్ అంటే ఇష్టం మరింతగా పెరిగిపోయిందట.

అప్పటి నుంచి అడివి శేష్, అకీరాలు ఇద్దరు స్నేహితులుగా మారిపోయినట్టుగా రేణు దేశాయ్ వెల్లడించారు. అయితే మెగా వారుసుడైన అకీరాకు మెగా హీరోలు కాకుండా ఓ యంగ్ హీరో, అది కూడా సొంత టాలెంట్‌తో ఎదిగిన ఓ యంగ్ హీరో ఫేవరెట్ కావటం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మెగా ష్యామిలీ నుంచి మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వైష్ణవ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. లాక్‌ డౌన్‌ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది.

loader