MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • న్యూ లుక్.. గడ్డం తీసేసిన పవన్ కళ్యాణ్ (ఫొటోస్)

న్యూ లుక్.. గడ్డం తీసేసిన పవన్ కళ్యాణ్ (ఫొటోస్)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పింక్ రీమేక్ తో పవన్ చాలా కాలం తర్వాత వెండితెరపై మెరవబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న పింక్ రీమేక్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

1 Min read
Author : prashanth musti
Published : Feb 07 2020, 09:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

210
పింక్ రీమేక్ తో పవన్ చాలా కాలం తర్వాత వెండితెరపై మెరవబోతున్నాడు.

310
దిల్ రాజు నిర్మిస్తున్న పింక్ రీమేక్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు.

410
ఈ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

510
ఇదిలా ఉండగా పింక్ రీమేక్ తో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శత్వంలో చిత్రాన్ని కూడా ప్రారంభించాడు.

610
క్రిష్ దర్శత్వంలో తెరకెక్కబోయే చిత్రం పీరియాడికల్ మూవీ. మొఘల్ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

710
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా నటించబోతున్నాడు.

810
పీరియాడికల్ మూవీ కావడంతో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.

910
పింక్ రీమేక్ కోసం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గడ్డం లుక్ లో కనిపించాడు. ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది.

1010
దీనితో పవర్ స్టార్ ప్రస్తుతం క్రిష్ చిత్రం కోసం కొత్త లుక్ లోకి మారిపోయాడు. క్లీన్ షేవ్, మీస కట్టులో పవన్ కళ్యాణ్ కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీ మీటింగ్ లో మెరిసిన పవన్ కొత్త లుక్ లో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved