బికినీలో 'పంజా' పిల్ల.. హాట్ నెస్ మరో లెవల్

First Published 18, Mar 2020, 4:48 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పంజా' చిత్రం గుర్తిందిగా. పవన్ ఫ్లాఫ్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఓ వర్గం ప్రేక్షకులు దీనిని ఫ్లాప్ అంటే ఒప్పుకోరు. అది పక్కన పెడితే ఈ చిత్రంలో పవన్ సరసన సారా జానే డయాస్ అనే భామ హీరోయిన్ గా నటించింది. 

(Courtesy: Instagram)సారాకు తెలుగులో ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అదే.

(Courtesy: Instagram)పంజా డిజాస్టర్ కావడంతో సారా మళ్ళీ తెలుగులో కనిపించలేదు.

(Courtesy: Instagram)సారా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.

(Courtesy: Instagram)అక్కడ కూడా ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు అంతంత మాత్రమే.

(Courtesy: Instagram)కానీ సోషల్ మీడియాలో మాత్రం సారా యమ యాక్టివ్ గా ఉంటుంది.

(Courtesy: Instagram)గ్లామర్ షోకు ఎలాంటి నిబంధనలు పెట్టుకోని సారా బికినీ ఫోజుల్లో రచ్చ చేస్తోంది.

(Courtesy: Instagram)ప్రకృతిని ఆస్వాదిస్తూ సారా చేసే ఫొటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram)2010లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సారా ఇప్పటివరకు 9 చిత్రాలు మాత్రమే చేసింది.

(Courtesy: Instagram)కొన్ని టివి షోలలో కూడా సారా నటించింది.

(Courtesy: Instagram)వెకేషన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేసే హీరోయిన్లలో సారా కూడా ఒకరు.

(Courtesy: Instagram)సారా జానే డయాస్ హాట్ ఫొటోస్

(Courtesy: Instagram)బికినీ ఫోజుల్లో సారా అందాలు

(Courtesy: Instagram)పంజా హీరోయిన్ సారా ఫోటో గ్యాలరీ

loader