షాకింగ్ లీక్ :ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం స్టోరీ లైన్, నేపధ్యం!

First Published Jan 28, 2020, 9:48 AM IST

త్రివిక్ర‌మ్  తాజా చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే ఊపులో త్రివిక్ర‌మ్ త‌న త‌ర్వాతి సినిమాని ఎన్టీఆర్‌తో చేసేందుకు స‌న్న‌ద్ధ‌మైన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.