MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Entertainment News
  • ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్!

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్!

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎదురు చేస్తున్నారు. ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ షూటింగ్ కి ఏర్పాట్లు మొదలు పెట్టాడట.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 06 2025, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వరుస  విజయాలతో జోరు మీదున్నారు ఎన్టీఆర్. టెంపర్ అనంతరం ఎన్టీఆర్ కి ప్లాప్ లేదు. వీటిలో ఆర్ ఆర్ ఆర్, దేవర భారీ విజయాలు అందుకున్నాయి. రామ్ చరణ్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సాధారణంగా రాజమౌళి సెంటిమెంట్ కి ఆయన హీరోలు బలి అవుతూ ఉంటారు. రాజమౌళితో మూవీ చేసిన ప్రతి హీరో నెక్స్ట్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ కూడా ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఫేస్ చేశాడు. ఆచార్య మూవీ రూపంలో భారీ డిజాస్టర్ పడింది. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన మొదటి హీరో ఎన్టీఆర్. దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

 

 

35

హిందీలో సైతం దేవర చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. దేవర హిందీ వెర్షన్ రూ. 60 కోట్ల వరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్లు కేటాయించాడు. మరో రెండేళ్ల సమయం దేవర విడుదలకు పట్టింది. ఆరేళ్లలో ఎన్టీఆర్ చేసింది కేవలం రెండు సినిమాలే. ఇకపై వీలైనంత త్వరగా చిత్రాలు చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. 

45

అయాన్ ముఖర్జీ దర్శకుడిగా ఉన్నాడు. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ పాత్ర రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగి ఉంటుందట. రా ఏజెంట్ గా పాజిటివ్ యాంగిల్ లో అలాగే నెగిటివిటీతో కూడిన మరో యాంగిల్ ఆ రోల్ కలిగి ఉంటుందట. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గతంలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేశారు. జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేశాడు. జై, లవ పాత్రలు నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటాయి. 

55
NTR 31

NTR 31

 వార్ 2 అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నారు. డ్రగ్ మాఫియాలో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా ఈ చిత్రం తెరకెక్కనుందంటూ అంటూ ప్రచారం జరుగుతుంది. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రకటించి చాలా ఏళ్ళు అవుతుంది. సలార్ కంటే ముందే ఈ మూవీ మొదలు కావాల్సింది. ఇతర కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. 

ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ప్రశాంత్ నీల్ సంక్రాంతి అనంతరం స్టార్ట్ చేస్తున్నారట. ప్రచారం జరిగినట్లే రుక్ష్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అట. అలాగే మలయాళ పాప్యులర్ స్టార్స్ తోవినో థామస్, బిజు మీనన్ కీలక రోల్స్ చేస్తున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved