'అల వైకుంఠపురములో' బ్యూటీ.. గ్లామర్ డోస్ పెంచేసింది

First Published 4, Jan 2020, 5:07 PM

డిఫరెంట్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నివేత పేతురేజ్.  మొన్నటి వరకు గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసిన ఈ బ్యూటీ ఈ మధ్య కొంచెం కొంచెంగా గ్లామర్ గీత దాటుతోంది. ఇక ఇటీవల ఇంటర్నెట్ లో వైరల్ అయిన బేబీ ఫొటోస్ పై ఒక లుక్కేస్తే.. 

అల .. వైకుంఠపురములో' ఒక స్పెషల్ పాత్రలో నటించిన అమ్మడు సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గ నిలిచినట్లు తెలుస్తోంది.

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమిళ్ బ్యూటీ నివేత పేతురాజ్.

డిఫరెంట్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ మొన్నటి వరకు గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది.

ఇక చిత్ర లహరి సినిమా అనంతరం ఈ బేబీకి తెలుగులో డిమాండ్ ఎక్కువగా పెరిగింది.

అందుకే రెమ్యునరేష్ కూడా డబుల్ చేసి నిర్మాతలను బయపెడుతున్నట్లు ఓ టాక్ వైరల్ అవుతోంది. ఇక నెక్స్ట్ సినిమాల్లో పాత్రలను బట్టి బేబీ గ్లామర్ డోస్ గట్టిగానే ప్రజెంట్ చేయనున్నట్లు అర్ధమవుతోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో నివేత ఒక ముఖ్య పాత్రలో నటించడానికి ఒప్పుకుంది. అయితే ఆ పాత్రలో అమ్మడు ఫుల్ గ్లామర్ గా మెరవనున్నట్లు రీసెంట్ గా మీడియాకు తెలిపింది.

త సినిమాల్లో కంటే ఆ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని గ్లామర్ లో మాత్రం ఎవరు ఊహించని విధంగా వివరణ ఇచ్చింది.

మరి ఇంతగా గ్లామరస్ పై స్పందిస్తున్న అమ్మడు ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.