MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • లీక్: 'భీష్మ' కథ ఇదే?.సూపర్ గా ఉంది

లీక్: 'భీష్మ' కథ ఇదే?.సూపర్ గా ఉంది

యంగ్ హీరో నితిన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'భీష్మ'.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్‌యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన  ఈ చిత్రం ట్రైలర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ  నేపధ్యంలో ఈ చిత్రం కథేమిటి అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అందిన కథను మీకు అందిస్తున్నాం.

2 Min read
Tirumala Dornala
Published : Feb 20 2020, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఈ చిత్రంలో నితిన్ పేరు భీష్మ. అతను మీమ్స్ తయారు చేస్తూంటాడు. దానికి తగినట్లే హీరో పాత్ర కూడా ఫన్నీగా సాగుతుంది. చివరకు విలన్ కు వార్నింగ్ ఇచ్చినా అదే పద్దతిలో ఫన్ గా మీమ్ చేసినట్లు గా మాట్లాడతాడు. ఈ క్యారక్టరైజేషన్ ఉండే హీరో ప్రేమ కోసం ఓ పెద్ద సమస్యలో పడతాడు. ఓ రోజు అనుకోని పరిస్దితుల్లో పరిచయమైన రష్మికతో ప్రేమలో పడతాడు. ఆమె వెనక పడతాడు. అది ఆమెకు ఇష్టం ఉండదు. ఆమె ఓ పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూంటుంది.

210
దాంతో హీరోయిన్..భీష్మని అతన్ని..పని పాటా లేనివాడు, ఉద్యోగం సద్యోగం సరైంది లేదని ప్రక్కన పెట్టి మాట్లాడుతుంది. దాంతో హీరో తండ్రి ...మావాడు పేరు నువ్వు వినలేదా. వాడు ఎవరనుకుంటున్నావు...భీష్మ అగ్రి కల్చర్ కంపెనీ ఓనర్ అంటాడు. కట్ చేస్తే భీష్మ అనే కంపెనీ యజమాని పేరు కూడా భీష్మనే. ఆయనది ఓ పెద్ద అగ్రికల్చర్ బేసెడ్ కంపెనీ. ఆర్గానిక్ వ్యవసాయం కు ప్రాధాన్యత ఇస్తూంటుంది.

310
భీష్మ కంపెనీకో రైవల్ కంపెనీ కూడా ఉంటుంది. అది పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయానికి వ్యతిరేకం.ఎరువులు వాడి...ఎక్కువ ప్రొడక్ట్ సాధించాలి అని ప్రచారం చేస్తూంటారు. ఈ క్రమంలో హీరోయిన్ దగ్గర తను ఫలానా కంపెనీకు యజమాని అని కమిటవ్వటంతో సూప్ లో పడతాడు హీరో.

410
ఏం చేయాలా ఆలోచిస్తూంటే..మరో విషయం తెలుస్తుంది అదేమిటంటే... హీరోయిన్ ..ఆ భీష్మ కంపెనీలోనే పని చేస్తూంటుంది. ఇప్పుడు తను అక్కడ కనపడాలి. ఎలా అని ఆలోచించి...ఆ కంపెనీ ఓనర్ నే వెళ్లి కలుస్తాడు. అప్పుడు మరో విషయం తెలుస్తుంది.

510
అదేమిటంటే...గతంలో ఆ కంపెనీ యజమానికు హీరో సాయిం చేసి ఉంటాడు. దాంతో ఇప్పుడు నాకు మీ సాయం కావాలి అని అడుగుతాడు. ఏం కావాలి అని అడిగితే... కొద్ది రోజులు మీ మనవడుగా మీ కంపెనీ ఛైర్మన్ గా మీ సీట్లో ఉంటాను. అదీ నా లవ్ కోసం అని రిక్వెస్ట్ చేస్తాడు. సరేనన్న భీష్మ అతనికా అవకాసం ఇచ్చి తన సీట్ ఇస్తాడు.

610
అదే సమయానికి ఆ కంపెనీకు రైవల్ కంపెనీ నుంచి ఓ సవాల్ ఎదురౌతుంది. ఛైర్మన్ సీట్లో కూర్చున్న హీరో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడు...హీరోయిన్ ప్రేమ ఎలా గెలుచుకున్నాడనేది మిగతా కథ.

710
వ్యవసాయం నేపథ్యంలో రెండు కంపెనీలకు మధ్య కథ సాగుతున్నట్లు ట్రైలర్‌ తో అనిపించినా నిజానికి ఇది ఫన్ తో సాగే లవ్ స్టోరీ. రష్మిక, నితిన్ ల మధ్య రొమాన్స్ హైలెట్ గా ఉంటుంది. మధ్య మధ్యలో ఫన్నీ ఫైట్స్ సినిమాని మరో స్దాయికి తీసుకు వెళ్తాయి.

810
ఎరువులు, పురుగు మందుల పేరుతో విషప్రయోగం జరుగుతోంది. ఆపేద్దాం..! సేంద్రీయ వ్యవసాయం వైపు మారిపోదాం“ , ‘ సహజంగా పంట పండాలి అంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. కానీ, కొన్ని రకాల విత్తనాలను వేయడం, కొన్ని రకాల మందులు వాడటం వలన ఆరు నెలలో చేతికి రావాల్సిన పంట నాలుగు నెలల్లోనే చేతికి వస్తుంది’ అని చెప్పే విలన్ తో ఛాలెంజ్ నెక్ట్స్ లెవిల్ కు సినిమాని తీసుకెళ్తాయి.

910
మహతి స్వరసాగర్ ఈ సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘వాటే బ్యూటీ’ కానీ, ‘సరాసరి గుండెల్లో’ కానీ, సింగిల్స్ యాంథెం కానీ.. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఇచ్చాడు.

1010
పీడీవీ ప్రసాద్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాని ఫిబ్రవరి 21న రిలీజ్ చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved