క్వారంటైన్ లో నిహారిక హాట్ ఫోజులు.. నెటిజన్ల కామెంట్స్ చూశారా

First Published 5, Apr 2020, 7:53 AM

మెగా డాటర్ నిహారిక పేరు చెప్పగానే ఆమె క్యూట్ లుక్స్, చలాకి తనం గుర్తుకు వస్తాయి. మొదట టివి హోస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన నిహారిక క్రమంగా నటన వైపు అడుగులు వేసింది.

(Photo Courtesy:Instagram)మెగా డాటర్ నిహారిక పేరు చెప్పగానే ఆమె క్యూట్ లుక్స్, చలాకి తనం గుర్తుకు వస్తాయి. మొదట టివి హోస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన నిహారిక క్రమంగా నటన వైపు అడుగులు వేసింది. కానీ నటనలో నిహారికని బ్యాడ్ లక్ వెంటాడుతోంది. ఆకట్టుకునే అందం ఉంది.. నటనలో కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ సరైన సక్సెస్ మాత్రం నిహారికకు దక్కలేదు.

(Photo Courtesy:Instagram)ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా మారిన నిహారిక.. ఆ తర్వాత ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించింది. క్రమంగా ఈ మెగా డాటర్ గ్లామర్ హీట్ పెంచుతోంది. నిహారిక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్న ఫోటో షూట్స్  వైరల్అవుతున్నాయి.

(Photo Courtesy:Instagram)ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సామాన్య ప్రజలు, సెలెబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీనితో లాక్ డౌన్ సమయంలో ఒక్కో సెలెబ్రిటీ ఒక్కోలా గడుపుతున్నారు.  నిహారిక రెండు హాట్ స్టిల్స్ ని పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి.

(Photo Courtesy:Instagram)స్టే హోమ్ స్టే సేఫ్ హ్యాష్ ట్యాగ్ తో నిహారిక ఈ పిక్స్ పోస్ట్ చేసింది. కెమెరా పట్టుకుని చిరునవ్వుతో తలకిందులుగా నిహారిక ఇచ్చిన పోస్ట్ హాట్ నెస్ తో అదరగొడుతోంది.

(Photo Courtesy:Instagram)మరో పిక్ లో మొబైల్ పట్టుకుని  తన ఇంటి గార్డెన్ లో కూర్చుని ఫోజు ఇచ్చింది. ఈ పిక్ లో నిహారిక టైట్ ఫిట్ డ్రెస్ లో కనిపిస్తోంది. ఇక మెగా డాటర్ ఇలాంటి పిక్స్ పోస్ట్ చేస్తే నెటిజన్లు సైలెంట్ గా ఉంటారా.. తమ తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

(Photo Courtesy:Instagram)కొందరు రోజు రోజుకు నిహారిక మరింత నాటీగా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం నిహారిక ఫోజులపై ఘాటుగా బదులిస్తున్నారు. అసలు ఆ ఫోజులు ఏంటి, ఇలాంటి పిక్స్ పోస్ట్ చేయొద్దు అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

loader