నిధి అగర్వాల్ అందాల షో.. ఓ లుక్కేయండి!
బాలీవుడ్ సినిమా మున్నామైఖెల్‌తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.
(Photo Courtesy_Instagram) బాలీవుడ్ సినిమా మున్నామైఖెల్‌తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.
(Photo Courtesy_Instagram) తొలి సినిమాతోనే అందాలు ఆరబోతతో పిచ్చెక్కించిన ఈ భామ అప్పట్నుంచి నటన కాకుండా కేవలం అందాలను మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్తుంది.
(Photo Courtesy_Instagram) సవ్యసాచితో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి అగర్వాల్ ఇప్పటికీ గ్లామర్ డోస్ తోనే యూత్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.
(Photo Courtesy_Instagram) ఆ సినిమా ఫ్లాప్ అయినా అఖిల్ 'మిస్టర్ మజ్ను'తో తెలుగులో పాగా వేయాలనుకుంది కానీ ఏవరేజ్ టాక్ రావడంతో డల్ అయింది.
(Photo Courtesy_Instagram) అయినప్పటికీ ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
(Photo Courtesy_Instagram) ఇటీవల ఆమె నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
(Photo Courtesy_Instagram) ఇది ఇలా ఉండగా.. తరచూ తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.
(Photo Courtesy_Instagram) ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
(Photo Courtesy_Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.
(Photo Courtesy_Instagram) ఈ అమ్మడు ఫోటోలకు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.
(Photo Courtesy_Instagram) తన హాట్ నెస్ కుర్రకారుని కట్టిపడేస్తుంది.
(Photo Courtesy_Instagram) నిధి అగర్వాల్ లేటెస్ట్ హాట్ ఫోటో గ్యాలరీ
(Photo Courtesy_Instagram) నిధి అగర్వాల్ హాట్ ఫొటోస్