అక్రమ సంతానం, ఆమె సెక్సిస్ట్, పతివ్రత అని నిరూపించుకో.. హీరోయిన్లపై దారుణంగా..

First Published 10, Feb 2020, 5:47 PM IST

సెలెబ్రిటీలు అన్నాక ఏదోఒక సందర్భంలో ట్రోలింగ్ ఎదుర్కొంటారు. సోషల్ మీడియా పెరిగాక అది కామన్ అయిపోయింది. కానీ కొందరు ఆకతాయిలు హద్దులు దాటి హీరోయిన్లపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ : రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి బట్టలతో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలకు ఓ నెటిజన్ 'కారులోనే సెషన్ పూర్తి చేసి వస్తోంది' అని అసభ్యంగా కామెంట్స్ చేశాడు. రకుల్ అంతే ఘాటుగా స్పందించింది. సెషన్స్ చేసే అలవాటు మీ అమ్మకు ఉందేమో అని బదులిచ్చింది.

ప్రియాంక చోప్రా: ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ పెళ్లి జరుగుతున్న సమయంలో అమెరికాకు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ తీవ్రమైన కామెంట్స్ చేసింది.  ప్రియాంక చోప్రా ఒక సెక్సిస్టు, రెసిస్ట్ అంటూ దూషించింది. ప్రియాంకని పెళ్లి చేసుకోవద్దు అని కూడా నిక్ జోనస్ కు సలహా ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో చివరకు క్షమాపణలు తెలిపింది.

రష్మీ గౌతమ్: టాలీవుడ్ బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ కూడా తరచుగా నెటిజన్ల నుంచి అసభ్యకర వ్యాఖ్యలు ఎందుకుంటోంది. గతంలో ఓ నెటిజన్ ఏకంగా రష్మీని 'ఒక నైట్ స్పెండ్ చేస్తావా' అని అడిగాడు. రష్మీ అతడికి ఘాటుగా సమాధానం ఇచ్చి బుద్ది చెప్పింది.

చిన్మయి : ట్రోలింగ్ ని ధీటుగా ఎదుర్కొనే సెలెబ్రిటీలలో సింగర్ చిన్మయి ఒకరు. వైరముత్తు తనని లైగికంగా వేధించాడని చిన్మయి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిన్మయిపై ఓ నెటిజన్ హద్దులు దాటి ప్రవర్తించాడు. అసభ్యంగా పేర్కొనడానికి వీలు లేని పదజాలం ఉపయోగించాడు. చివరకు చిన్మయి పతివ్రత అని నిరూపించుకోవాలని కామెంట్ పెట్టాడు. ఎవడో వచ్చి పతివ్రత అని నిరూపించుకోవాలని నన్నే అడుగుతున్నాడు అని అతడి కామెంట్స్ ని చిన్మయి బయట పెట్టింది.

మధుమిత : బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ సతీమణి మధుమితపై ఓ నెటిజన్ అసభ్యంగా కామెంట్స్ చేశాడు. దీనితో శివబాలాజీ సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోసు చేశాడు.

రష్మిక మందన : టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక మందన తరచుగా ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఓ నెటిజన్ రష్మికని 'ఇంటర్నేషనల్ ప్రాస్టిట్యూట్' అని దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ పై రష్మిక తీవ్రంగా మండిపడింది.

మాసాబ గుప్తా : బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్త, లెజెండ్రీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ ల కుమార్తె మసాబా గుప్తా. నీనా గుప్త, రిచర్డ్స్ వివాహం చేసుకోలేదు. వీరిద్దరూ సహజీవనంలో ఉన్నప్పుడు నీనా గుప్తా మాసాబాకు జన్మనిచ్చింది. నీనా గుప్తా వివాహం కాకుండా అలానే ఉండిపోయింది. ఓ నెటిజన్ మసాబాని 'అక్రమ సంతానం' అని సంభోదించాడు. ఇద్దరు గొప్ప వ్యక్తులకు జన్మించినందుకు తాను గర్వపడుతున్నానని మాసాబా అతడికి సమాధానం ఇచ్చింది.

అమలాపాల్ : గతంలో అమలాపాల్ తిరుట్టుపాయాలే 2 అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో అమలాపాల్ నడుము సొగసుతో ఆకట్టుకుంటున్న పోస్టర్ వైరల్ అయింది. ఆ పోస్టర్ పై అదే చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన లెనిన్ వల్గర్ కామెంట్స్ చేశాడు. కేవలం బొడ్డు మాత్రమే కాదు.. ఇంకా చాలా చూపించగలం అని అసభ్య వ్యాఖ్యలు చేశాడు.

అనసూయ : సాధారణంగా యాంకర్ అనసూయ ట్రోల్స్ ని పెద్దగా పట్టించుకోదు. కొన్నిసార్లు తప్పనిసరి అయితే బదులిస్తుంది. రీసెంట్ గా ఓ నెటిజన్ అనసూయని, నాగార్జునని ఉద్దేశిస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. దీనితో అనసూయ సైబర్ క్రైం విభాగాన్ని ఆశ్రయించారు.

అనుష్క : అనసూయని దూషించిన వ్యక్తే అనుష్క శెట్టిని కూడా టార్గెట్ చేశాడు. హీరోయిన్లపై అసభ్య వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

loader