భార్యని వదిలేస్తా అని చెప్పి హీరోయిన్ తో క్రికెటర్ సంబంధం.. బయటపడ్డ నిజాలు!

First Published 3, Mar 2020, 4:27 PM IST

బాలీవుడ్ భామలు, క్రికెటర్స్ మధ్య ప్రేమ వ్యవహారాలు ఇప్పుడేం కొత్తగా జరగడం లేదు. 80వ దశకం నుంచి ఇప్పటి కోహ్లీ శకం వరకు ఎన్నో ప్రేమ కథలు క్రికెటర్స్, హీరోయిన్ల మధ్య సాగాయి. వాటిలో కొన్ని పెళ్లి పీటలవరకు వెళితే మరికొన్నింటికి మధ్యలోనే బ్రేక్ పడింది. అలనాటి బాలీవుడ్ తార నీనా గుప్తాది కూడా ఫెయిల్యూర్ లవ్ స్టోరీనే. 

ఇప్పుడున్నంత క్రేజ్ అప్పట్లో క్రికెట్ కు లేదు. ఇక డేటింగ్ అంటేనే ఎవ్వరికి తెలియని రోజులు అవి. ఆ సమయంలోనే నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ మధ్య ప్రేమ చిగురించింది.

వీరిద్దరూ చాలా కాలం సహజీవనం చేశారు. రిచర్డ్స్ తో సహజీవనం చెప్పడంతో అప్పట్లో నీనా గుప్తాపై అనేక విమర్శలు వినిపించాయి. కానీ ఆ విమర్శలని నీనా గుప్త భరించింది.

ఇప్పుడు వయసు మీదపడుతున్న తరుణంలో తన ఫెయిల్యూర్ లివ్ స్టోరీని చెప్పుకొచ్చింది. నీనా గుప్తాతో పరిచయం అయ్యే సమయానికే రిచర్డ్స్ కు పెళ్లయింది. కానీ అతడిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో కలసి జీవించాను. కానీ దారుణంగా మోసపోయాను అనినీనా గుప్త ఇన్స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చింది. తన జీవితం యువతులకు ఓ గుణపాఠం కావాలని అంది.

దయచేసి అమ్మాయిలు ఎవరూ పెళ్ళైన వ్యక్తిని ప్రేమించకండి. అనుభవంతో చెబుతున్నా. అలా చేస్తే మోసపోతారు అని నీనా అమ్మాయిలని హెచ్చరించింది. రిచర్డ్స్ చేసిన మోసాన్ని ఎట్టకేలకు నీనా గుప్తా బయట పెట్టింది.

'మీకు పరిచయమైన వ్యక్తి తనకు తన భార్య అంటే ఇష్టం లేదని చెబుతాడు. ఆమెతో ఇక ఎక్కువకాలం కలసి ఉండనని, త్వరలోనే విడాకులు ఇచ్చేస్తానని అంటాడు. ఆతర్వాత నీతోనే పెళ్లి, జీవితం అని నమ్మిస్తాడు. ఆమాటలని నమ్మేస్తారు. ఘాడంగా అతడి ప్రేమలో మునిగిపోతారు.  అతడితో రహస్యంగా షికారులకు వెళతారు. రాత్రి వేళ ఏకాంతంగా గడుపుతూ అన్నింటికీ ఓకే చెబుతారు.

ఎప్పటికైనా నా సొంతం అవుతాడనే భ్రమలో ఉంటారు. పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే.. త్వరలోనే అని మళ్ళి నమ్మిస్తాడు. నీ భార్యని ఎప్పుడు వదిలేస్తున్నావు అని ఆశగా అడుగుతారు. మరికొంత సమయం కావాలని అడుగుతారు. కొన్ని రోజులు గడిచాక ఇవే ప్రశ్నలు మళ్ళీ అడిగితారు. ఈ సారి కాస్త ఘాటుగా సమాధానం వస్తుంది. చూద్దాం లే.. విసిగించకు అని అంటాడు.

అప్పుడే నీకు అతడి ఉద్దేశం బోధపడుతుంది. కానీ ఆ సమయానికి పరిస్థితి నీ చేదాటిపోయి ఉంటుంది. ఏమీ చేయలేక ఏకాకిగా మిగిలిపోతారు. సరిగ్గా నీ జీవితంలో కూడా ఇదే జరిగింది అని నీనా గుప్త తన జీవితాన్ని వివరించింది.

రిచర్డ్స్ తో ప్రేమలో పడ్డ నీనా గుప్తా పెళ్లి కాకుండానే కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ రోజుల్లో పెళ్లి కాకుండా తల్లి అయితే సమాజం ఎలా చూస్తుందో ఊహించుకోండి. నేను నా కుమార్తె చాలా రోజులపాటు ఒంటరి జీవితం అనుభవించాం. నాలాగా మరే అమ్మాయి ఇబ్బందులు ఎదుర్కొనకూడదని నీనా గుప్త చెప్పుకొచ్చింది.

రిచర్డ్స్ నుంచి విడిపోయాక నీనా గుప్త వివేక్ మెహ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రిచర్డ్స్, నినా గుప్త తమ కుమార్తె మసాబా కోసం స్నేహితులుగా కొనసాగుతున్నారు

loader