నాని vs విజయ్ దేవరకొండ: టాప్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్
First Published Oct 9, 2019, 7:20 PM IST
నాని - విజయ్ దేవరకొండ.. అతి తక్కువ కాలంలో బాక్స్ ఆఫీస్ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్స్ మొదట వేల రూపాయలతో కాలాన్ని గడిపారు. కానీ ఇప్పుడు కోట్లల్లో వారికంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నారు. వీరిద్దరి కెరీర్ లో బెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందించిన మూవీస్ పై ఓ లుక్కేద్దాం..

అష్టా ఛమ్మా: బడ్జెట్ 2 కోట్లు.. టోటల్ కలెక్షన్స్: 10కోట్లు..
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?