MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • బాలయ్య “డాకు మహారాజ్” OTT రిలీజ్ డేట్ !

బాలయ్య “డాకు మహారాజ్” OTT రిలీజ్ డేట్ !

బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. ఇప్పుడు ఈ సినిమా OTTలో   Netflixలో స్ట్రీమింగ్ కానుంది.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 28 2025, 08:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Nandamuri Balakrishna, Daaku Maharaaj,OTT Release Date

Nandamuri Balakrishna, Daaku Maharaaj,OTT Release Date


 సంక్రాంతికి  బాలయ్య ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి దుమ్ము దులిపారు. మాస్‌ సినిమాల‌కి పెట్టింది పేరైన యువ ద‌ర్శ‌కుడు బాబీ కొల్లి తెర‌కెక్కించారు.  కలెక్షన్స్ వైజ్ ఈ సినిమా నిర్మాతకు, కొనుక్కున్న వారికి  ఆనందం కలిగించింది. అలాగే ఈ సినిమా థియేటర్ రన్ దాదాపు పూర్తైంది. ఈ నేపధ్యంలో ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓటిటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Nandamuri Balakrishna Daaku Maharaaj

Nandamuri Balakrishna Daaku Maharaaj


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘డాకు మహారాజ్’ చిత్రం నెట్ ప్లిక్స్ లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఇది అఫీషియల్ గా ఇంకా ప్రకటన రాలేదు. థియేటర్ లో మిస్సైన వారు ‘డాకు మహారాజ్’ని ఓటిటిలో చూపటానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 
 

34

స్టోరీ లైన్

సివిల్ ఇంజీనీర్ సీతారం(బాలయ్య)..చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుని  పోతూంటాడు. ఎన్నో గ్రామాలకు అతను దేవుడుగా మారతాడు. అలాంటి సీతారాం జీవితంలో జరిగిన ఓ సంఘటనతో డాకూ మహారాజ్ గా టర్న్ అవుతాడు. జీపు దిగి గుర్రం ఎక్కి డాకూగా తిరుగుతూంటాడు. ఆ  పరిస్దితులు ఏమిటి, అతనికి చిన్న పాప వైష్ణవికి ఉన్న కనెక్షన్ ఏమిటి, ఆమెను రక్షించాలనుకోవటానికి కారణం ఏమిటి,  ప్రశాంతంగా సాగిపోతున్న  అతని జీవితాన్ని సమూలంగా మార్చిన సంఘటన ఏమిటి వంటి విషయాలుకు సమాధానమే ఈ సినిమా కథ.
 

44


బాలయ్య ఎప్పటిలాగే తన మాస్ విశ్వరూపం చూపెట్టారు కొన్ని సీన్స్ లో. అలాగే రెగ్యులర్ మాస్ మాసాలా సినిమానే అయినా స్టైలిష్ గా సినిమా సాగుతుంది.  కమల్ హాసన్ విక్రమ్, రజనీకాంత్ జైలర్ లను గుర్తు చేసే ఎపిసోడ్స్  సినిమాలో ఉన్నాయి. అయితే ఆ రెండు సినిమాలు డిఫరెంట్ స్క్రీన్ ప్లేలతో చేసి హిట్ కొట్టిన మ్యాజిక్ లు .  ఆ సినిమా సక్సెస్ చూసి అందులోని ఎలివేషన్స్, పాప సెంటిమెంట్ వంటివి మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిన సినిమా ఇది.   అయితే కేవలం ఎలివేషన్స్, స్టైలిష్ విజువల్స్ ఆ చిత్రాల సూపర్ హిట్ కు కారణం కాదు అనే విషయం మర్చిపోయారు.  అవన్నీ కేవలం  సక్సెస్ స్దాయిని మరో స్దాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడినవి మాత్రమే.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నందమూరి బాలకృష్ణ
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved