అది బాలయ్య ఒక్కడికే సాధ్యం.. టాలీవుడ్ లో ఇన్ని ప్రయోగాలు ఎవరైనా చేశారా!

First Published 10, May 2020, 11:27 AM

టాలీవుడ్ లో బాలయ్యని అంతా దర్శకుల హీరో అని అంటారు. దర్శకులు చెప్పిన కథని నమ్మి.. ఎవరికి అవసరమైన విధంగా తన 100 పర్సెంట్ పెర్ఫామెన్స్ ఇస్తాడు బాలయ్య. అందుకే బాలయ్య తన కెరీర్ ఎన్నో విభిన్నమైన జోనర్స్ లో నటించాడు.

జననీ జన్మభూమి - సోషల్ డ్రామా

జననీ జన్మభూమి - సోషల్ డ్రామా

మంగమ్మగారి మనవడు - విలేజ్ ఫ్యామిలీ డ్రామా

మంగమ్మగారి మనవడు - విలేజ్ ఫ్యామిలీ డ్రామా

బాబాయ్ అబ్బాయి - కామెడీ

బాబాయ్ అబ్బాయి - కామెడీ

రౌడీ ఇన్స్పెక్టర్ - యాక్షన్

రౌడీ ఇన్స్పెక్టర్ - యాక్షన్

ఆదిత్య 369 - సైన్స్ ఫిక్షన్

ఆదిత్య 369 - సైన్స్ ఫిక్షన్

సీతారామ కళ్యాణం - రొమాన్స్

సీతారామ కళ్యాణం - రొమాన్స్

భైరవ ద్వీపం - ఫాంటసీ

భైరవ ద్వీపం - ఫాంటసీ

ముద్దుల మావయ్య - ఫ్యామిలీ డ్రామా

ముద్దుల మావయ్య - ఫ్యామిలీ డ్రామా

సమరసింహా రెడ్డి - ఫ్యాక్షన్

సమరసింహా రెడ్డి - ఫ్యాక్షన్

గౌతమిపుత్ర శాతకర్ణి - హిస్టరీ

గౌతమిపుత్ర శాతకర్ణి - హిస్టరీ

శ్రీరామరాజ్యం - పురాణం

శ్రీరామరాజ్యం - పురాణం

ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు - బయోపిక్

ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు - బయోపిక్

loader