- Home
- Entertainment
- Entertainment News
- నమిత రేర్ ఫోటోస్.. మీరెప్పుడూ చూడని హాట్ నెస్, ఆమెకు గుడి కట్టింది అందుకే
నమిత రేర్ ఫోటోస్.. మీరెప్పుడూ చూడని హాట్ నెస్, ఆమెకు గుడి కట్టింది అందుకే
అందాల సోయగం నమిత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో అలరించింది. నమిత చైల్డ్ హుడ్ నుంచి ఇప్పటి వరకు ఆమె జీవితంలో అరుదైన ఫోటోలు మీ కోసం..

ముద్దులొలికించేలా ఉన్న నమిత చిన్నానని ఫోటో

ముద్దులొలికించేలా ఉన్న నమిత చిన్నానని ఫోటో

శ్రీకృష్ణుడి వేషంలో బాల్యంలో నమిత

శ్రీకృష్ణుడి వేషంలో బాల్యంలో నమిత

నమిత అరుదైన పిక్

నమిత అరుదైన పిక్

చిన్నతనంలో నమిత

చిన్నతనంలో నమిత

క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తున్న నమిత

క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తున్న నమిత

నమిత రేర్ పిక్

నమిత రేర్ పిక్

చీరకట్టులో నిలువెత్తు సోయగం

చీరకట్టులో నిలువెత్తు సోయగం

చిరునవ్వు చిందిస్తున్న నమిత

చిరునవ్వు చిందిస్తున్న నమిత

రాధికతో నమిత

రాధికతో నమిత

దివంగత సీఎం జయలలితకు నమస్కరిస్తూ

దివంగత సీఎం జయలలితకు నమస్కరిస్తూ

జయలలితతో వేదిక పంచుకుంటూ

జయలలితతో వేదిక పంచుకుంటూ

ఆ ఘాటు అందాలకు కుర్రకారు ఫిదా

ఆ ఘాటు అందాలకు కుర్రకారు ఫిదా

నమిత 'సొంతం' చిత్రం<wbr />తో కెరీర్ ఆరంభించింది.

నమిత 'సొంతం' చిత్రం

ఆరంభంలో నాజూగ్గా కనిపిస్తూ అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బొద్దుగా మారింది.

ఆరంభంలో నాజూగ్గా కనిపిస్తూ అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బొద్దుగా మారింది.

బొద్దుగా మారినా నమిత క్రేజ్ తగ్గలేదు.

బొద్దుగా మారినా నమిత క్రేజ్ తగ్గలేదు.

బిల్లా చిత్రంలో నమిత కీలక పాత్రలో నటించింది.

బిల్లా చిత్రంలో నమిత కీలక పాత్రలో నటించింది.

సింహా చిత్రంలో బాలయ్య సరసన నటించింది.

సింహా చిత్రంలో బాలయ్య సరసన నటించింది.

ఆ చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' సాంగ్ లో బాలయ్య పక్కన అదిరిపోయే స్టెప్పులేసి నమిత ఆకట్టుకుంది.

ఆ చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' సాంగ్ లో బాలయ్య పక్కన అదిరిపోయే స్టెప్పులేసి నమిత ఆకట్టుకుంది.

తాజాగా నమిత బ్లాక్ డ్రెస్ లో ఇన్స్టా<wbr />గ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో షూట్ కుర్రకారు మతిపోగొట్టేలా ఉంది.

తాజాగా నమిత బ్లాక్ డ్రెస్ లో ఇన్స్టా

వివాహం తర్వాత నమిత సినిమాల జోరు తగ్గించింది.

వివాహం తర్వాత నమిత సినిమాల జోరు తగ్గించింది.