MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • ఛలో డైరెక్టర్ నమ్మక ద్రోహం.. వాడు వస్తానన్నా నేను రానివ్వను: నాగశౌర్య!

ఛలో డైరెక్టర్ నమ్మక ద్రోహం.. వాడు వస్తానన్నా నేను రానివ్వను: నాగశౌర్య!

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిభగల యువ నటులలో నాగశౌర్య ఒకడు. యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. నాగశౌర్య కెరీర్ లో ఛలో, జ్యోఅచ్యుతానంద లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం అశ్వథ్థామ. ఇటీవల విడుదలైన ఈ చితం మంచి టాక్ అందుకుంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 03 2020, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిభగల యువ నటులలో నాగశౌర్య ఒకడు. యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. నాగశౌర్య కెరీర్ లో ఛలో, జ్యోఅచ్యుతానంద లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం అశ్వథ్థామ. ఇటీవల విడుదలైన ఈ చితం మంచి టాక్ అందుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిభగల యువ నటులలో నాగశౌర్య ఒకడు. యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. నాగశౌర్య కెరీర్ లో ఛలో, జ్యోఅచ్యుతానంద లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం అశ్వథ్థామ. ఇటీవల విడుదలైన ఈ చితం మంచి టాక్ అందుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతిభగల యువ నటులలో నాగశౌర్య ఒకడు. యువతకు కనెక్ట్ అయ్యే చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. నాగశౌర్య కెరీర్ లో ఛలో, జ్యోఅచ్యుతానంద లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాగశౌర్య నటించిన చిత్రం అశ్వథ్థామ. ఇటీవల విడుదలైన ఈ చితం మంచి టాక్ అందుకుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
అమ్మాయిల కిడ్నాప్, హత్య లాంటి క్రైమ్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం నాగ శౌర్య ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఓ ఇంటర్వ్యూలో నాగ శౌర్య తనకు ఛలో లాంటి హిట్ చిత్రాన్ని అందించిన వెంకీ కుడుములపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు నమ్మక ద్రోహం చేశాడని నాగ శౌర్య పేర్కొన్నాడు.

39
తమ మధ్య ఎందుకు గ్యాప్ ఏర్పడిందనే విషయాన్ని నాగ శౌర్య వివరించాడు. ఛలో కన్నా నాలుగేళ్ళ ముందు నుంచి వెంకీ కుడుముల నాకు పరిచయం. అప్పట్లో వెంకీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. సర్ సర్ అంటూ తిరిగేవాడు. కానీ నేను ఒక ఫ్రెండ్ లాగా భావించి చనువు ఇచ్చా. నాగ శౌర్య అని పేరు పెట్టి పిలువు పర్వాలేదు అని చెప్పా.

49
ఎలాగైనా హిట్ కొట్టాలి.. నువ్వు కథ రాసుకో.. నిర్మాతని నేను సెట్ చేస్తాను అని చెప్పా. మా అమ్మ కూడా వాడిని సొంత కొడుకు లాగానే భావించింది. ఒక కథతో వచ్చాడు. చాలా దరిద్రంగా ఉంది. మనం ఎలాగైనా హిట్ కొట్టాలి.. ఇలాంటి కథ రాశావేంటి అని తిట్టా. మరోసారి ఒక మంచి పాయింట్ అనుకుని ఛలో కథ సిద్ధం చేశాం. ఆ సినిమాకు నేను కూడా రచయితనే. కానీ వెంకీని ఫ్రెండ్ గా భావించి టైటిల్ కార్డ్స్ లో నా పేరు వేసుకోలేదు. నేను చేసిన తప్పు అదే.

59
కథ సిద్ధం అయ్యాక నిర్మాతని కలిశాం. ఆయన ఒప్పుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వెంకీ నా వద్దకు వచ్చి ఈ సినిమాని నాగ శౌర్య హ్యాండిల్ చేయలేడు.. మరో హీరోని తీసుకుందాం అని నిర్మాత చెప్పినట్లు నాతో చెప్పాడు. నేను వెంటనే నిర్మాతని అడిగా.. అలా నేను అనలేదు. కానీ బడ్జెట్ ఎక్కువవుతుంది అని మాత్రం చెప్పినట్లు నిర్మాత నాతో చెప్పారు.

69
అప్పటికి వెంకీని ఫ్రెండ్ గానే భావించా. వాడి తొలి చిత్రం ఎలాగైనా విజయం సాధించాలని అనుకున్నా. నిర్మాతతో సర్ నేను రెమ్యునరేషన్ లేకుండా ఈ సినిమా చేస్తా. సినిమా హిట్ అయితే మీకు తోచినంత ఇవ్వండి చాలు అని చెప్పా. ఆయన ఓకే అన్నారు. ఇదంతా నేను వెంకీ కోసమే చేశా.

79
సినిమా ఓకే అయిన విషయాన్ని ఫోన్ చేసి మా అమ్మకు చెప్పా. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. నువ్వు ఇంకొకరి దగ్గర తగ్గడం ఏమిటి రా.. ఆ సినిమాని మనమే నిర్మిద్దాం అని అంది. సినిమా నిర్మాణం కష్టం అని చెప్పినా వినలేదు. నీతో పాటు, వెంకీ కూడా నా కొడుకు లాంటివాడే. మీ ఇద్దరి కోసం ఈ సినిమా నిర్మాస్తా అని అమ్మ చెప్పింది.

89
అలా ఐరా క్రియేషన్స్ ప్రారంభించి ఛలో చిత్రం చేశాం. సూపర్ హిట్ అయింది. వెంకీ కారు లేకుండా ఇబ్బంది పడుతున్నాడని మా అమ్మ కొత్త కారు కొనిచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలియదు ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేశాడు. నాతో మాట్లాడడం మానేశాడు.

99
ఒకసారి గమనిస్తే నేను ఇచ్చిన కారు కూడా వాడు వాడడం లేదు. మరో కారులో తిరుగుతున్నాడు. వెంకీ అలా చేసే సరికి మా అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాడి కోసం ఇంత చేస్తే నన్ను ఎందుకు కట్ చేశాడో తెలియదు. బహుశా వాడి క్యారెక్టర్ అదేనేమో. నాకు ఎదురుపడే ధైర్యం వాడు చేయడు. ఒకవేళ నా దగ్గరికి వస్తానని చెప్పినా నేను రానివ్వను అంటూ నాగశౌర్య వెంకీ కుడుముల గురించి సంచలన విషయాలు వెల్లడించాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved