'ఇస్మార్ట్ బ్యూటీ' నభా నటేష్ కొత్త కారు అదిరిందిగా..!

First Published 14, Oct 2019, 4:37 PM

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో రెండో కథానాయికగా నటించి సక్సెస్ అందుకున్న నభా కొత్త కారు కొనుక్కుంది. 
 
సుధీర్ బాబు హీరోగా నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో  టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నభా ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్'  సినిమాలో నటించింది.

ఈ సినిమా సక్సెస్ కావడంతో నభాకి టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగింది.  వరుస అవకాశాలు ఆమెని చుట్టుముడుతున్నాయి.

పూరి జగన్నాథ్ సినిమాలో నటించే హీరోయిన్లకు మంచి క్రేజ్ వస్తుందనే  టాక్ ఇండస్ట్రీలో ఉంది. నభా కెరీర్ కూడా అలానే మలుపు తిరిగింది.

ఇటీవల సినిమా సక్సెస్ కావడంతో వచ్చిన లాభాలతో పూరి, ఛార్మిలు  లగ్జరీ కార్లను కొనుకున్నారు.

ఇప్పుడు నభానటేష్ కూడా తనకోసం కొత్త కారు తీసుకుంది.

కోటి రూపాయలకు పైగా విలువ చేసే డ్ కలర్ మెర్సిడిస్ బెంజ్ కారును  తన సొంతం చేసుకుంది నభా.

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘డిస్కో రాజా’ సినిమాలో నటిస్తోంది.