జార్జిరెడ్డి బ్యూటీ.. అందాల మాయ (హాట్ ఫొటోస్)

First Published 31, Jan 2020, 9:29 PM

ముస్కాన్ ఖుబ్ చాందిని.. పేరులోనే అమ్మడి అందంమైన చందమామ అని చెప్పకనే చెప్పేసింది. సన్నని నవ్వుతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో అమ్మడికి మంచి అనుభవం ఉంది. అందుకే పోజిచ్చిన ప్రతి ఫొటోలో చిన్న స్మైల్ తో దర్శనమిస్తున్నట్లు అనిపిస్తోంది. 

ఈ బేబీ టాలీవుడ్ కి జార్జిరెడ్డి సినిమాతో పరిచయమైన విషయం తెలిసిందే.

ఢిల్లీకి చెందిన ముస్కన్ కాలేజ్ డేస్ లోనే మోడలింగ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక MBA చదువుతున్న సమయంలో బాలీవుడ్ నుంచి మంచి మంచి ఆఫర్స్ అందుకుంది.

కానీ వచ్చిన ఆఫర్స్ ని చాలా వరకు ఈ బేబీ రిజెక్ట్ చేసింది.

ఫైనల్ గా వీరే ధీ వెడ్డింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నార్త్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.

ఇక తెలుగులో కూడా అదే తరహాలో ఫాలో అయ్యి..జార్జిరెడ్డి లాంటి పవర్ఫుల్ కథలో మాయ పాత్రలో నటించింది.