వరస ప్లాప్ లకు చెక్.. ఒక్క హిట్టుతో మళ్లీ గ్రేస్ లోకి!

First Published 3, Jan 2020, 12:03 PM

గతేడాది కొందరు హీరోలకు బాగా కలిసొచ్చింది. వరుసగా ఫ్లాప్స్ లో ఉండి అర్జెంట్ గా హిట్ కావాల్సిన కొందరు హీరోలకి కరెక్ట్ టైం లో హిట్టు పడింది. 

గతేడాది కొందరు హీరోలకు బాగా కలిసొచ్చింది. వరుసగా ఫ్లాప్స్ లో ఉండి అర్జెంట్ గా హిట్ కావాల్సిన కొందరు హీరోలకి కరెక్ట్ టైం లో హిట్టు పడింది. అలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన హీరోలెవరో ఇప్పుడు చూద్దాం!

రామ్ పోతినేని - 'హైపర్', 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురు ప్రేమకోసమే' ఇలా ఫ్లాట్ సినిమాలతో కెరీర్ ని నెట్టుకొస్తున్న రామ్ కి 'ఇస్మార్ట్ శంకర్' లాంటి ఎనర్జిటిక్ హిట్ సినిమా పడింది. ఈ సినిమాతో రామ్ కి మాస్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. తెలంగాణా యాసలో తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని మెప్పించాడు.

కళ్యాణ్ రామ్ - 'ఇజం', 'ఎమ్మెల్యే', 'నా నువ్వే' ఇలా వరుస ఫ్లాట్ సినిమాలతో డీలా పడ్డ కళ్యాణ్ రామ్ కి '118' అనే సినిమా మంచి సక్సెస్ ని తీసుకొచ్చింది. ఈ సినిమాతో పుంజుకున్న కళ్యాణ్ రామ్ సంక్రాంతికి 'ఎంతమంచి వాడవురా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

వరుణ్ తేజ్ - 'అంతరిక్షం' తరువాత కాస్త గ్యాప్ తీసుకొని నటించిన 'ఎఫ్ 2' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఆ తరువాత 'గద్దలకొండ గణేష్'తో మరో సక్సెస్ రుచి చూశాడు.

వెంకటేష్ - 'బాబు బంగారం'తో డిజాస్టర్ అందుకున్న వెంకీ 'ఎఫ్ 2'తో ఇండస్ట్రీని షేక్ చేశాడు.

నాగచైతన్య - 'యుద్ధం శరణం', 'శైలజా రెడ్డి అల్లుడు' వంటి సినిమాల తరువాత చైతు సరైన హిట్టు కోసం ఎదురుచూశాడు. అదే సమయంలో శివ నిర్వాణతో కలిసి 'మజిలీ' అనే సినిమా తీశాడు. ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకొని చైతుని ఫ్లాప్స్ నుండి బయట పడేసింది.

శ్రీవిష్ణు - మొదటినుండి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎంపిక చేసుకొని నటించే శ్రీవిష్ణు 'వీరభోగ వసంతరాయలు' సినిమాతో డిజాస్టర్ సినిమా ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే 'బ్రోచేవారెవరురా'తో మంచి హిట్ ని అందుకొని కుదుటపడ్డాడు.

నాని - 'కృష్ణార్జున యుద్ధం'తో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాని బ్రేక్ పడింది. ఆ తరువాత చేసిన 'దేవదాస్' కూడా ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. రీసెంట్ గా 'జెర్సీ'తో ఎమోషనల్ గా అందరికీ కనెక్ట్ అయి హిట్ అందుకున్నాడు.

నిఖిల్ - 'కేశవ', 'కిరాక్ పార్టీ'లతో ఫ్లాప్స్ అందుకున్న నిఖిల్ 'అర్జున్ సురవరం'తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.

సాయి ధరం తేజ్ - 'జవాన్', 'ఇంటెలిజెంట్' వంటి ఫ్లాప్ సినిమాలు తీసిన సాయి తేజ్ పుంజుకోగలడా..? అని సందేహపడ్డారు. కానీ 'చిత్రలహరి' సినిమాతో హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా 'ప్రతిరోజు పండగే'తో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - 'జయ జానకి నాయక', 'కవచం' వంటి సినిమాల తరువాత బెల్లంకొండ 'రాక్షసుడు'తో హిట్ అందుకున్నాడు.

loader