సూపర్ హిట్ టీవీ షోలు... సెలబ్రెటీలు కూడా ఫిదా!
First Published Oct 10, 2019, 11:18 AM IST
బుల్లితెరపై టీవీ షోలు ఒక్కసారి క్లిక్ అయితే గనుక భారీ సంఖ్యలో వాటిని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు.

బుల్లితెరపై టీవీ షోలు ఒక్కసారి క్లిక్ అయితే గనుక భారీ సంఖ్యలో వాటిని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. ఒక్కో ఛానెల్ తమ టీవీ షోలతో ప్రత్యేకత చాటుతున్నాయి. అలా బుల్లితెరని షేక్ చేసిన కొన్ని టీవీ షోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

కొంచెం టచ్ లో ఉంటే చెప్తా : ప్రదీప్ యాంకరింగ్ చేస్తోన్న ఈ షో ప్రేక్షకాదరణ పొందింది. సీజన్ ల మీద సీజన్లు వస్తూనే ఉన్నాయి. సెలబ్రిటీలతో ప్రదీప్ చిట్ చాట్, వారితో చిన్న చిన్న యాక్టివిటీస్ చేయిస్తూ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. మిగిలిన టీవీ షోలతో పోలిస్తే ఈ షో ప్రత్యేకమనే చెప్పాలి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?