యూట్యూబ్ లో ఈ పాటల రికార్డులు.. మిలియన్లలో వ్యూస్!

First Published Oct 28, 2019, 11:51 AM IST

సినిమాలో పాటలు కూడా కీ రోల్ ప్లే చేస్తుంటాయి. మాస్ ని ఉర్రూతలూగించడానికి ఫోక్ సాంగ్స్, మెలోడీ ప్రియుల కోసం స్లో సాంగ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం సినిమాలో రకరకాల పాటలను పెడుతుంటారు.