MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Entertainment News
  • టోటల్ సినిమానే ఏకిపారేసిన ట్రోలర్స్.. తలలు పట్టుకున్న హీరోలు!

టోటల్ సినిమానే ఏకిపారేసిన ట్రోలర్స్.. తలలు పట్టుకున్న హీరోలు!

తమ అభిమాన హీరో సినిమా ఇన్ని రోజులు ఆడిందని, ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పుకుంటూ మురిసిపోతుంటారు ఫ్యాన్స్. 

2 Min read
Author : Udayavani Dhuli
Published : Dec 07 2019, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
118
తమ అభిమాన హీరో సినిమా ఇన్ని రోజులు ఆడిందని, ఇన్ని రికార్డులు  క్రియేట్ చేసిందని చెప్పుకుంటూ మురిసిపోతుంటారు ఫ్యాన్స్. ఈ విషయం పక్కన పెడితే ప్రతీ ఫేవరేట్ హీరోకి ఒక అధ్బుతమైన, ఆణిముత్యం లాంటి డిజాస్టర్ పడే ఉంటుంది. ఆ డిజాస్టర్ సినిమాలను  ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేశారు. అలా టాలీవుడ్ లో  ట్రోలింగ్ కి గురైన హీరోల సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
218
మహేష్ బాబు - ఈ సూపర్ స్టార్ నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమాని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో మర్చిపోలేం. సినిమా ఫస్ట్ డే రిలీజైన తరువాత థియేటర్ దగ్గర ఫ్యాన్స్ కూడా లేరంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అలానే 'స్పైడర్' సినిమాని బాగా ట్రోల్ చేశారు.

318
రామ్ చరణ్ - తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా 'వినయ విధేయ రామ' సినిమా వలన దారుణమైన ట్రోలింగ్ కి గురయ్యాడు చరణ్. సినిమాలో ఫైట్స్, ట్రైన్ సీన్, గద్ద సీన్ ఇలా ప్రతీ విషయాన్ని ట్రోల్ చేశారు.

418
ఎన్టీఆర్ - ఈ హీరో నటించిన 'శక్తి' సినిమాని ఫ్యాన్స్ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. తారక్ స్వయంగా 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రెస్ మీట్ లో 'శక్తి' సినిమాపై కామెంట్స్ చేశారు.

518
నాగార్జున - 'శివ', 'గోవింద గోవింద' సినిమాల తరువాత రామ్ గోపాల్ వర్మ  నాగార్జునతో తీసిన సినిమా 'ఆఫీసర్'. రిలీజ్ కి ముందు హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత దారుణంగా ట్రోలింగ్ కి గురైంది.

618
బాలకృష్ణ - బాలయ్య కెరీర్ లో ట్రోల్ చేసిన సినిమాలు చాలానే  ఉన్నాయి. వాటిలో మొదటి స్థానంలో ఉంటుంది 'పరమ వీర చక్ర'. రీసెంట్ గా తీసిన 'ఎన్టీఆర్' బయోపిక్ ని కూడా ట్రోల్ చేశారు.

718
వెంకటేష్ - 'షాడో' 2013లో వచ్చిన చెత్త సినిమా ఏదైనా ఉందంటే  అది ఇదే.. వీక్ స్క్రిప్ట్ ఎన్నుకున్నందుకు వెంకీ ఫ్యాన్స్ కూడా ట్రోల్  చేశారు.

818
రవితేజ - అసలే ఫ్లాపుల్లో కూరుకుపోయిన రవితేజకి 'అమర్ అక్బర్ ఆంటోనీ' రూపంలో మరో షాక్ తగిలింది. రిలీజ్ తరువాత ఈ సినిమాని,  దర్శకుడు శ్రీనువైట్లని బాగా ట్రోల్ చేశారు.

918
వరుణ్ తేజ్ - అప్పటివరకు వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ సక్సెస్ లు అందుకున్న వరుణ్ తేజ 'మిస్టర్' లాంటి కథ ఒప్పుకొని తప్పుచేశారు.  ఈ సినిమాలో సన్నివేశాలను దారుణంగా ట్రోల్ చేశారు.

1018
అల్లు అర్జున్ - బన్నీ నటించిన 'బద్రినాథ్', 'వరుడు' సినిమాలో కొన్ని  సన్నివేశాలను  ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

1118
నితిన్ - 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో నితిన్ నటించి షాక్ ఇచ్చాడు. అసలు ఆ కథేంటో, వెడ్డింగ్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పటికీ అర్ధం కాదు. రీసెంట్ గా ఈ సినిమాను బాగా ట్రోల్ చేశారు.

1218
ప్రభాస్ - తన కెరీర్ లో ప్రభాస్ రిగ్రెట్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటే అది 'రెబల్' అనే చెప్పాలి. సినిమా స్టోరీ, ఫైట్స్, డైలాగ్స్ ఇలా ప్రతీ అంశాన్ని ట్రోల్ చేశారు.

1318
పవన్ కళ్యాణ్ - 'సర్దార్ గబ్బర్ సింగ్', 'అజ్ఞాతవాసి' రెండు సినిమాలను  ఎంత దారుణంగా ట్రోల్ చేశారో చెప్పనక్కర్లేదు.

1418
నాగచైతన్య - 'దడ' అంటూ వచ్చి ప్రేక్షకుల్లో దడ పుట్టించాడు  చైతు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా ఇదే.

1518
రానా దగ్గుబాటి - 'నేను నా రాక్షసి'

రానా దగ్గుబాటి - 'నేను నా రాక్షసి'

రానా దగ్గుబాటి - 'నేను నా రాక్షసి'
1618
అక్కినేని అఖిల్ - 'అఖిల్'

అక్కినేని అఖిల్ - 'అఖిల్'

అక్కినేని అఖిల్ - 'అఖిల్'
1718
విజయ్ దేవరకొండ - 'నోటా'

విజయ్ దేవరకొండ - 'నోటా'

విజయ్ దేవరకొండ - 'నోటా'
1818
గోపీచంద్ - 'ఆక్సిజన్', 'సౌఖ్యం'

గోపీచంద్ - 'ఆక్సిజన్', 'సౌఖ్యం'

గోపీచంద్ - 'ఆక్సిజన్', 'సౌఖ్యం'

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved