2020 సినిమా బొనాంజా... క్రేజీ స్టోరీలతో రెడీగా ఉన్న హీరోలు!

First Published 1, Jan 2020, 10:16 AM

కొత్త ఏడాది 2020 లోకి ఎంటర్ అయ్యాం.. ఈ ఏడాదిలో రాబోయే సినిమాల గురించి ఇప్పటినుండే మనకి ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. 

కొత్త ఏడాది 2020 లోకి ఎంటర్ అయ్యాం.. ఈ ఏడాదిలో రాబోయే సినిమాల గురించి ఇప్పటినుండే మనకి ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. సంక్రాంతికి రాబోయే 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాలతో మొదలు పెడితే మిడ్ ఆఫ్ లో వచ్చే 'RRR', ఏడాది చివరిలో వచ్చే 'జాన్' ఇలా 2020 లో ఎన్నో ఇంటరెస్టింగ్ సినిమాలు ఉన్నాయి.. అవేవో ఇప్పుడు ఒకసారి చూద్దాం!

అతడే శ్రీమన్నారాయణ (జనవరి 1) - మన తెలుగు సినిమా కాకపోయినా.. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ కన్నడ సినిమాకి  అన్ని భాషల్లో మంచి హైప్ వచ్చింది. ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సరిలేరు నీకెవ్వరు (జనవరి 11) - మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటిసారి మహేష్ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. విజయశాంతి రీఎంట్రీ ఇలా సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అల వైకుంఠపురంలో (జనవరి 12) - గడిచిన ఏడాదిలో బన్నీ నుండి ఒక సినిమా కూడా రాలేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'అల.. వైకుంఠపురములో'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే మ్యూజికల్ గా ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. ఇక సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

దర్బార్ (జనవరి 13) - సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎంత మంచివాడవురా (జనవరి 14) - 'శతమానం భవతి' లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సంక్రాంతి హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగ్నేస ఈసారి 'ఎంతమంచి వాడవురా' తో రాబోతున్నారు.

డిస్కోరాజా (జనవరి 24) - రొటీన్ సినిమాలను పక్కన పెట్టి ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ రావడానికి సిద్ధమవుతున్నాడు రవితేజ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది.

నిశ్శబ్ధం (జనవరి 30) - 'భాగమతి' సినిమా తరువాత అనుష్క ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన సినిమా ఇదే. ఈ సినిమా ఆమె మూగ, చెవిటి పాత్రలో కనిపించనుంది.

అశ్వత్థామ (జనవరి 31) - నాగశౌర్య సొంతంగా కథ రాసుకున్న ఈ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ మరింత క్యూరియాసిటీ పెంచేసింది.

వరల్డ్ ఫేమస్ లవర్ (ఫిబ్రవరి 14) -విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

96 (ఫిబ్రవరి 14) - తమిళంలో హిట్ అయిన ఈ సినిమాని అదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శర్వానంద్, సమంత జంటగా నటించిన ఈ సినిమా ప్రేమికులరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

భీష్మ (ఫిబ్రవరి 14) - నితిన్, రష్మిక కలిసి నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

వి (మార్చ్ 25) - సుధీర్ హీరోగా, నాని విలన్ రోల్ లో నటిస్తోన్న ఈ సినిమాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. మార్చ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

శేఖర్ కమ్ముల సినిమా (ఏప్రిల్ 4) - చైతు, సాయి పల్లవిల జంటని వెండితెరపై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనాలు. పైగా శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ అనేసరికి సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

RRR (జూలై 30) - 'బాహుబలి' లాంటి సినిమా తరువాత రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ పక్క నందమూరి ఫ్యాన్స్, మరోపక్క మెగాఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జాన్ (నవంబర్ 29) - 'బాహుబలి', 'సాహో' లాంటి సినిమాల తరువాత ప్రభాస్ చేస్తోన్న లవ్ స్టోరీ కావడంతో ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

మిస్ ఇండియా - కీర్తి సురేష్ నటిస్తోన్న ఈ సినిమా కూడా 2020 లోనే రాబోతుంది. 'మహానటి' తరువాత ఈ బ్యూటీ నటిస్తోన్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది.

చిరు, కొరటాల సినిమా - కొరటాల లాంటి డైరెక్టర్ తో చిరు సినిమా అనేసరికి మాస్ ఆడియన్స్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆతురత గా ఎదురుచూస్తున్నారు.

వరుణ్ తేజ్ #10 - కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క కంటెంట్ ఓరియెంటెడ్ కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు హీరో వరుణ్ తేజ్. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

రంగ్ దే - కీర్తి సురేష్, నితిన్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

అల్లు అర్జున్ 20 - 'ఆర్య', 'ఆర్య 2' లాంటి సినిమాల తరువాత సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పింక్ రీమేక్ - రాజకీయాలతో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పింక్ రీమేక్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు పవన్ ఈ సినిమాని ఓకే చేసినట్లే..

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమా - 'మహర్షి' లాంటి సినిమా తరువాత మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది. ఈ సినిమాలో మహేష్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడని టాక్.

ఇండియన్ 2 - ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. 2020 చివరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

కేజీఎఫ్ 2 - దక్షిణాది సినీ అభిమానులతో పాటు సినిమా లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ఇది. చాప్టర్ 1  సూపర్ హిట్ అవ్వడంతో చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.