హీరోయిన్లతో అతిగా రొమాన్స్.. దేవరకొండపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!

First Published 3, Jan 2020, 5:17 PM

టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి'తో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో స్థాయిని దక్కించుకున్నాడు. 'గీత గోవిందం' చిత్రంతో తిరుగు లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. 
 
టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి'తో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో స్థాయిని దక్కించుకున్నాడు.

'గీత గోవిందం' చిత్రంతో తిరుగు లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఎంత క్రేజ్ ఉన్నా.. ఈ హీరోపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతుంటుంది.

ఇటీవల ఓ ఈవెంట్ కి పింక్ కలర్ సూట్ వేసుకొని వెళ్లి ట్రోలింగ్ కి గురైన విజయ్ దేవరకొండ తాజాగా మరోసారి ట్రోల్స్ బారిన పడ్డాడు.

విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ టీజర్ ని కాస్త బోల్డ్ గా కట్ చేశారు. ఇందులో నలుగురు హీరోయిన్లతో విజయ్ రొమాన్స్ ని చూపించారు.

ముఖ్యంగా రాశిఖన్నాతో ఓ బోల్డ్ సీన్ ఉంది. దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

దీనికి రిలేటెడ్ గా పలు మీమ్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

టీజర్ చివరిలో విజయ్ చెప్పిన డైలాగ్ ని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు.

హీరోయిన్లతో విజయ్ రొమాన్స్ ఎక్కువైందని పరోక్షంగా అతడిపై విమర్శలు చేస్తున్నారు.

ముఖ్యంగా 'అర్జున్ రెడ్డి' సినిమాలో డైలాగ్స్ తో, సీన్స్ తో పోలుస్తూ మీమ్స్ తయారు చేస్తున్నారు.

కానీ విజయ్ మాత్రం ఇలాంటి ట్రోలింగ్ ని పట్టించుకోకుండా తన పంథాలో దూసుకుపోతున్నాడు.

loader