MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • బ్లాక్ డ్రెస్ లో 'ఎఫ్ 2' హీరోయిన్ ఫోజులు.. సమ్మోహన పరిచే అందం!

బ్లాక్ డ్రెస్ లో 'ఎఫ్ 2' హీరోయిన్ ఫోజులు.. సమ్మోహన పరిచే అందం!

కృష్ణ గాడి వీరప్రేమగాధ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ తర్వాత రాజా ది గ్రేట్, ఎఫ్2 లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. మెహ్రీన్ క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 05 2020, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
(Courtesy:Instagram)కృష్ణ గాడి వీర ప్రేమగాధ చిత్రంలో మెహ్రీన్ నటన, చిలిపితనం తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

213
(Courtesy:Instagram)ఆ తర్వాత మెహ్రీన్ మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో సక్సెస్ సొంతం చేసుకుంది.

313
(Courtesy:Instagram)ఆ తర్వాత మెహ్రీన్ నటించిన చిత్రాలు అంతగా రాణించలేదు.

413
(Courtesy:Instagram)దీనితో టాలీవుడ్ లో మెహ్రీన్ నెక్స్ట్ లెవల్ కు చేరుకోలేకపోయింది.

513
(Courtesy:Instagram)కానీ ఇప్పటికి మెహ్రీన్ కు చెప్పుకోదగ్గ ఆఫర్సే వస్తున్నాయి.

613
(Courtesy:Instagram)మెహ్రీన్ గత ఏడాది నటించిన చాణక్య చిత్రం దారుణంగా పరాజయం చెందింది.

713
(Courtesy:Instagram)మెహ్రీన్ ఇటీవల నటించిన ఎంత మంచివాడవురా చిత్రం సంక్రాంతికి విడుదలయింది.

813
(Courtesy:Instagram) కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా నిరాశపరిచింది.

913
(Courtesy:Instagram) ఆఫర్స్ వస్తునప్పటికీ పరాజయాలు వెంటాడుతుండడం మెహ్రీన్ ని ఆందోళన కలిగిస్తోంది.

1013
(Courtesy:Instagram)తాజాగా మెహ్రీన్ సోషల్ మీడియాలో ట్రెడిషనల్, ట్రెండీ డ్రెస్ లో ఉన్న ఫోటో షూట్ ని షేర్ చేసింది.

1113
(Courtesy:Instagram)ఈ ఫొటోల్లో మెహ్రీన్ అందంతో అదరగొడుతోంది.

1213
(Courtesy:Instagram) మెహ్రీన్ అందం కుర్రకారుని ఆకర్షించే విధంగా ఉంది.

1313
(Courtesy:Instagram) నాగశౌర్య హీరోగా నటించిన అశ్వద్ధామ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved