- Home
- Entertainment
- Entertainment News
- చిరంజీవి, మోహన్ బాబుతో రాజశేఖర్ వాగ్వాదం.. వైరల్ అవుతున్న ఫొటోస్!
చిరంజీవి, మోహన్ బాబుతో రాజశేఖర్ వాగ్వాదం.. వైరల్ అవుతున్న ఫొటోస్!
పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో టాలీవుడ్ లో మరో కొత్త వివాదానికి తెరతీసినట్లైంది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు లాంచ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళి మోహన్, టి సుబ్బిరామిరెడ్డి, కృష్ణం రాజు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ ప్రవర్తన వివాదానికి దారితీసింది. మా అసోసియేషన్ లో గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులపై చిరంజీవి, రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ దృశ్యాలు ఇవే..
118

చిరంజీవి ప్రసంగం
చిరంజీవి ప్రసంగం
218
కాళ్ళు మొక్కుతున్న రాజశేఖర్
కాళ్ళు మొక్కుతున్న రాజశేఖర్
318
చిరంజీవి అసహనం
చిరంజీవి అసహనం
418
ఆశ్చర్యంలో మోహన్ బాబు
ఆశ్చర్యంలో మోహన్ బాబు
518
రాజశేఖర్ ప్రసంగం.. ఏం జరుగుతోంది అంటూ చిరు అసహనం
రాజశేఖర్ ప్రసంగం.. ఏం జరుగుతోంది అంటూ చిరు అసహనం
618
'మా'లో జరుగుతోంది ఇదే..
'మా'లో జరుగుతోంది ఇదే..
718
దూకుడుగా స్పీచ్
దూకుడుగా స్పీచ్
818
ఆగండి.. మోహన్ బాబుగారూ..
ఆగండి.. మోహన్ బాబుగారూ..
918
హద్దులు దాటుతున్నావ్.. రాజశేఖర్..
హద్దులు దాటుతున్నావ్.. రాజశేఖర్..
1018
ఇక్కడ అలా మాట్లాడొద్దు..
ఇక్కడ అలా మాట్లాడొద్దు..
1118
ఇక ఆపు..
ఇక ఆపు..
1218
ఆపమన్నానా.. రాజశేఖర్ స్పీచ్ ని అడ్డుకుంటున్న మోహన్ బాబు
ఆపమన్నానా.. రాజశేఖర్ స్పీచ్ ని అడ్డుకుంటున్న మోహన్ బాబు
1318
నేను చెప్పాలనుకుంటున్నది చెబుతా..
నేను చెప్పాలనుకుంటున్నది చెబుతా..
1418
వన్ సెకండ్ అధ్యక్షా..
వన్ సెకండ్ అధ్యక్షా..
1518
ఏం జరుగుతోంది ఇక్కడ..
ఏం జరుగుతోంది ఇక్కడ..
1618
కూల్ బ్రదర్..
కూల్ బ్రదర్..
1718
అనవసరమైన గొడవలు ఎందుకు..
అనవసరమైన గొడవలు ఎందుకు..
1818
మోహన్ బాబుకు మెగాస్టార్ కిస్.. ఎపిక్ పిక్..
మోహన్ బాబుకు మెగాస్టార్ కిస్.. ఎపిక్ పిక్..
Latest Videos