MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • మెగా డాటర్ హాట్ ఫోటో.. బాలీవుడ్ బ్యూటీతో పోలుస్తూ..!

మెగా డాటర్ హాట్ ఫోటో.. బాలీవుడ్ బ్యూటీతో పోలుస్తూ..!

సినిమా ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంట్రీ ఇచ్చే నటీమణులు చాలా తక్కువగా ఉంటుంది. 

1 Min read
Udayavani Dhuli
Published : Feb 01 2020, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
(Courtesy__Instagram) సినిమా ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంట్రీ ఇచ్చే నటీమణులు చాలా తక్కువగా ఉంటుంది.

212
(Courtesy__Instagram) మెగాఫ్యామిలీ నుండి నాగబాబు కూతురు నీహారిక నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది.

312
(Courtesy__Instagram) మొదట్లో మెగాభిమానులు ఆమె ఎంట్రీపై కస్సుబస్సులాడారు. కానీ నాగబాబు వారిని బుజ్జగించి తన కూతురు హాట్ రోల్స్ చేయదని నటనపై ఇష్టంతో ఎంట్రీ ఇస్తోందని క్లారిటీ ఇచ్చారు.

412
(Courtesy__Instagram) నీహారిక కూడా వెండితెరపై ఎలాంటి అందాల ఆరబోత చేయకుండా మంచి పాత్రలే చేసింది. కానీ ఆమెకి నటిగా సరైన గుర్తింపు రావడం లేదు.

512
(Courtesy__Instagram) అందుకే వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. గతంలో 'ముద్దపప్పు ఆవకాయ్' అనే వెబ్ సిరీస్ లో నటించిన నీహారికా ప్రస్తుతం 'మ్యాడ్ హౌస్' అనే వెబ్ సిరిస్ లో నటిస్తోంది.

612
(Courtesy__Instagram) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నీహారిక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.

712
(Courtesy__Instagram) తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

812
(Courtesy__Instagram) మోడర్న్ డ్రెస్ లో నీహారికా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఈ ఫోటోలతో ఆమె షాక్ ఇచ్చింది.

912
(Courtesy__Instagram) గతంతో పోలిస్తే నీహారిక హాట్ లుక్ కోసం ప్రయత్నిస్తుందంటూ వార్తలు వచ్చాయి.

1012
(Courtesy__Instagram) కానీ ఆమె అభిమానులు మాత్రం నీహారికకి సపోర్ట్ చేస్తున్నారు.

1112
(Courtesy__Instagram) అసలు ఎక్స్‌పోజింగ్ ఏమీ లేదని, డ్రెస్ డిఫరెంట్‌గా ఉండడంతో అలా అనిపిస్తుందని.. నిహారిక డ్రెస్ లో ఎలాంటి వల్గారిటీ లేదని.. బయట చాలా మంది అమ్మాయిలూ ఇలాంటి డ్రెస్ లు వేసుకుంటున్నారని.. నీహారిక కూడా ట్రై చేసిందని అంటున్నారు.

1212
(Courtesy__Instagram) మరికొందరు ఈ ఫోటోలలో నీహారిక బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ మాదిరి ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

UD
Udayavani Dhuli
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved