డిఫరెంట్ టాలెంట్ తో యూట్యూబ్ లో క్లిక్కయిన స్టార్స్

First Published 24, Dec 2019, 4:04 PM

సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎంతో మందితో పరిచయాలు పెంచుకోవాలని చెబుతుంటారు. టాలెంట్ కన్నా అదృష్టం ఇంపార్టెంట్ అని చెబుతుంటారు. నేటితరం యాక్టర్స్ మాత్రం యూ ట్యూబ్ ఉంటే చాలని వారి టాలెంట్ తో అభిమానుల మనసుల్ని గెలుచుకుంటున్నారు. అలాగే సినిమాల్లో మంచి అవకాశాల్ని కూడా దక్కించుకుంటున్నారు. అలాంటి స్టార్స్ పై ఒక లుక్కేద్దాం..

గంగవ్వ: డిఫరెంట్ స్టైల్ లో మై విలేజ్ షో తో పాపులర్ అయిన గంగవ్వ ఇస్మార్ట్ శంకర్ లో కూడా రామ్ తో నటించారు. న్యాచురల్ యాక్టింగ్ తో గంగవ్వ యూట్యూబ్ ఫెస్ట్ లో కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి అందరిని ఆకట్టుకున్నారు.

హారిక: దేత్తడి షోతో బాగా పాపులర్ అయిన హారిక ఎలాంటి డైలాగ్స్ అయినా స్ట్రాంగ్ గా చెప్పగలదు. గడసరి అమ్మాయిలా ఓ వర్గం ఆడియెన్స్ ని ఈ పిల్ల తెగ ఎట్రాక్ట్ చేస్తుంటుంది.

చందు సాయి: పక్కింటి కుర్రాడిగా పవన్ కళ్యాణ్ అభిమానిలా మనోడు సోషల్ మీడియాలో ఒక స్టార్ గా కొనసాగుతున్నాడు.

సంజయ్ తుమ్మ: ఫుడ్ కి సంబందించిన షోలతో చెఫ్ సంజయ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

ఫన్ బకెట్ స్టార్స్: ఈ షో గురించి తెలియని నెటిజన్ ఉండడు. దాదాపు ఈ స్టార్స్ అందరు నిత్యం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు.

గ్రీకి రంజిత్: మొబైల్స్ అండ్ గాడ్జెట్స్ రివ్యూలు అందిస్తూ యూ ట్యూబ్ లో పాపులర్ అయినా రంజిత్ పక్క హైదరాబాదీ. రివ్యూలు ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ అందరికి అర్థమయ్యేలా చెబుతుంటారు.

చాందిని చౌదరి: వైజాగ్ లో చదువుకున్న ఈ అమ్మాయి బిటెక్ టైమ్ లోనే షార్ట్ ఫిలిమ్స్ చేసింది. మొదట రాజ్ తరుణ్ తో మిస్టర్ ప్రొడక్షన్ లో వర్క్ చేసి గురింపు దక్కించుకుంది.

దీప్తి సునైనా: డబ్ స్మాష్ లతో ఎక్కువగా పాపులర్ అయినా దీప్తి బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ను పెంచుకుంది.

యోధా: ఎక్కువగా కామెడీ క్లిప్పింగ్స్ తో పాపులర్ అయినా యోధా అత్తా కోడలు కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.

సుదర్శన్: మోడీ  ఈజ్ మై డాడీ కాన్సెప్ట్ తో పాటు పలు యూట్యూబ్ కాన్సెప్ట్స్ తో సుదర్శన్ సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకున్నాడు. మెయిన్ గా తన భాషతో ఈ యాక్టర్ ఆడియెన్స్ ని అలరిస్తున్నాడు.

వైవా హర్ష: అప్పుడెప్పుడో బిటెక్ వైవా అనే ఒక చిన్న కాన్సెప్ట్ తో మొదలైన హర్ష ప్రయాణం ఇప్పుడు నాన్ స్టాప్ గా అదే ఫ్లో లో వెళుతోంది. తన పంచ్ లతో హర్ష ఎక్కువగా ఆకట్టుకుంటాడు.

'మహాతల్లి' ఫేమ్ జాహ్నవి

'మహాతల్లి' ఫేమ్ జాహ్నవి

loader