మోహన్ బాబుకు పవన్ కౌంటర్.. ఎందుకు అలా మాట్లాడారో ఇప్పటికీ క్వశ్చన్ మార్క్

First Published 31, Mar 2020, 3:36 PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇద్దరూ టాలీవుడ్ లో ఉన్నత స్థాయికి ఎదిగారు. కాయాన్ని వీరిద్దరి మధ్య అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇద్దరూ టాలీవుడ్ లో ఉన్నత స్థాయికి ఎదిగారు. కాయాన్ని వీరిద్దరి మధ్య అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి. వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

కానీ ఇప్పుడు మాత్రం మంచు, మెగా ఫ్యామిలీ మధ్య మంచి సాన్నిహిత్యం నెలకొని ఉంది. గతంలో వజ్రోత్సవం. చిరంజీవి పద్మ భూషణ్ అవార్డు కార్యక్రమాల్లో చోటు చేసుకున్న సంఘటనలని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మరచిపోలేరు.

చిరంజీవి పద్మభూషణ్ అవార్డు కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. చిరంజీవికి ఏమైనా అయితే అర్థ రాత్రి 12 గంటలకు వస్తాడు ఈ మోహన్ బాబు.. అదే నాకు ఏదైనా జరిగితే చిరంజీవి వస్తాడా రాడా అనేది డౌటే అని మోహన్ బాబు కామెంట్స్ చేశారు.

మోహన్ బాబు వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ వేదికపైనే తమ్ముడు మోహన్ బాబు అని సంభోదిస్తూ ఘాటుగా స్పందించాడు. ఈ మొత్తం సంఘటనపై మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు స్పందించాడు.

విష్ణు మాట్లాడుతూ.. చిరంజీవి అంకుల్, నాన్న  స్నేహితులు. చిరంజీవి అంకుల్ తో ఉన్న చనువు కారణంగానే నాన్న అలా మాట్లాడారు. అందులో తప్పేమి లేదు. ఇద్దరు స్నేహితులు అలా మాట్లాడుకోవడం లో తప్పు లేదు. కానీ నాన్న గారికి చిరంజీవి అంకుల్ తో ఉన్నంత చనువు పవన్ కళ్యాణ్ గారితో లేదు.

ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అలా ఎందుకు మాట్లాడారో నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్కే అని మంచు విష్ణు కామెంట్స్ చేశాడు. చిరంజీవి అంకుల్ కానీ, నాన్నగారు కానీ చాలా కింది స్థాయి నుంచి ఎదిగిన వారు. వాళ్ళు క్రియేట్ చేసిన ఫ్లాట్ ఫామ్ వల్లే తామంతా ఉన్నాము అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

loader