మంచు లక్ష్మి గ్లామర్ రచ్చ (హాట్ ఫొటోస్)
photos courtesy: instagramయాక్టర్ గా యాంకర్ గా అలాగే నిర్మాతగా వైవిద్యమైన అడుగులు వేస్తున్న మంచు లక్ష్మి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెగ్యులర్ గా ఆమె తన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది.
110

(photos courtesy: instagram) యాక్టర్ గా యాంకర్ గా అలాగే నిర్మాతగా వైవిద్యమైన అడుగులు వేస్తున్న మంచు లక్ష్మి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

210
(photos courtesy: instagram) రెగ్యులర్ గా ఆమె తన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది.

310
(photos courtesy: instagram) మంచు లక్ష్మి గ్లామర్ హాట్ ఫొటోస్

410

510
(photos courtesy: instagram) రీసెంట్ గా వర్కవుట్స్ చేస్తూన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

610
(photos courtesy: instagram) నటిగా నిర్మాతగా యాంకర్ గా ఇలా అన్ని విధాలుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు మంచు లక్ష్మి.

710
(photos courtesy: instagram) మోహన్ బాబు వారసురాలు అనడం కన్నా మంచు లక్ష్మి తనదైన స్టైల్ లోనే జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది.

810
(photos courtesy: instagram) ముఖ్యంగా తన భాషతో అప్పుడపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది.

910
(photos courtesy: instagram) ట్రోలింగ్ ఎంత నడిచినా అవన్నీ సరదాగా తీసుకునే లక్ష్మి ఇటీవల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.

1010
(photos courtesy: instagram) ఈ మధ్య డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోకి ప్రవేశించి స్టార్ యాక్టర్స్ సీక్రెట్స్ ని బయటలాగే ప్రోగ్రామ్ నడిపిస్తున్నారు.

Latest Videos