కత్రినా గ్లామర్ డోస్ ఇప్పట్లో తగ్గేలా లేదు (హాట్ ఫొటోస్)

First Published 28, Jan 2020, 6:47 PM

  మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైనా కత్రినా కైఫ్ తెలుగు తెరకు ఎంత దూరమైనా ఆమె అభిమానులు మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. మల్లీశ్వరి  తరువాత బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకొని బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా మారింది. పోటీగా ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వస్తున్నా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.   

అందాల మెరుపుతీగ కత్రినా కైఫ్ మరోమారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

సోషల్ మీడియాలో బేబీ తన ఘాటు అందాలతో ఇలా రచ్చ చేస్తోంది.

కత్రినా హాట్ అందాలకు కుర్రకారు ఎప్పుడో ఫిదా అయిపోయారు.

బాలీవుడ్ లో కత్రినాకు ఇప్పటికి తిరుగులేని క్రేజ్ ఉంది. కత్రినా కైఫ్ విదేశాల్లో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.

అందాలు ఆరబోస్తూ ఉన్న ఫోటోలని అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.

కత్రినా యమ హాట్ గా ఉందంటూ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం కత్రినా కైఫ్ అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ చిత్రంలో నటిస్తోంది.

loader