40 ఏళ్ల వయసులో నాటీ ఆన్సర్‌.. సెక్స్‌ గురించి మలైక హాట్‌ కామెంట్‌!

First Published 2, Apr 2020, 3:58 PM

షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన దిల్ సే సినిమాలోని చయ్య చయ్య పాటతో దేశాన్నే ఊపేసిన నటి మలైకా అరోరా. తరువాత తన సినిమాలు, డ్యాన్సులతోనే కాదు.. తన వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఎన్నో వివాదాలతో తరుచూ వార్తల్లో నిలుస్తోంది ఈ బ్యూటీ. అయితే ఆ విషయాలు ఎలా ఉన్నా అందాల ఆరబోతలో మాత్రం తనకెవరు సాటిలేరని ప్రతీ సారి ప్రూవ్ చేస్తోంది ఈ భామ. అంతకు మించి ఇంటర్య్వూలలో అభిమానులకుషాక్‌ ఇచ్చే సమాధానాలు ఇవ్వటంలోనూ ముందే ఉంటుంది.

ఇటీవల నేహా దూపియా షోలో పాల్గొన్న హాట్ బ్యూటీ మలైకా అరోరా షో నిర్వహకులతో పాటు అభిమానులుకు కూడా దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చింది.

తనకు సెక్స్ పట్ల ఉన్న అభిప్రాయాలను బోల్డ్‌గా చెప్పేసిన ఈ భామ. తనకు మంచి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌తో పాటు గెడ్డంతో ఉన్న అబ్బాయిలంటే ఇష్టమని చెప్పింది.

అంతేకాదు ఈ షోలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ను కూడా రివీల్ చేసింది మలైకా అరోరా.

షోలో భాగంగా నీ ఫేవరెట్ సెక్స్ పోజిషన్‌ ఎంటీ అని మలైకాను అడిగింది నేహా..? గతంలోనూ ఈ ప్రశ్న చాలా మందిని అడిగింది నేహా.

అయితే ఈ ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా సెక్స్ లో నేను పైన ఉండటం నాకు ఇష్టమని చెప్పేసింది ఈ ఏజ్‌ లెస్‌ బ్యూటీ.

మలైకా సమాధానంతో నేహాతో పాటు అభిమానులు కూడా షాక్‌ అయ్యారు. కాస్త తేరుకొని ఆమె ఫ్రాంక్‌నెస్‌ ను మెచ్చుకుంది నేహా.

సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా అరోరా 18 ఏళ్ల తరువాత అతని నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం వీరిద్దరి విడిగా ఉంటున్నారు.

ప్రస్తుతం ఈ భామ వయసులో తన కన్నా చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. తరువాత వీరిద్దరు సినీ వేడుకలతో పాటు పలు ప్రైవేట్‌ పార్టీస్‌లోనూ కలిసి కనిపిస్తున్నారు.

loader