MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • వైరల్ ఫొటోలు: నలభై ఏళ్ల అందం హాట్ షో!

వైరల్ ఫొటోలు: నలభై ఏళ్ల అందం హాట్ షో!

వయస్సుతో పాటే అందం పెరిగే లక్షణం కలిగిన శరీరం కలిగిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్లలో మలైకా అరోరా ఒకరు.  చాలా కాలంగా తన అందచందాలతో, ఆటపాటలతో సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతూ కెరీర్ ని మలుచుకుంటూ వెను తిరిగి చూడకుండా దూసుకుపోతోంది మలైకా అరోరా.కెరీర్ ప్రారంభంలో ‘‘చలు చయ్య చయ్య చయ్య’’ అంటూ యువ హృదయాల మనసు దోచుకున్న ఈ భామ.. వరుస హిట్ సాంగ్స్‌లో స్టెప్పులేస్తూ సినీ కెరీర్ కొనసాగిస్తోంది. తెలుగులో పవన్ కళ్యాణ్‌తో ‘‘కెవ్వు కేక’’ లాంటి సూపర్ డూపర్ సాంగ్‌లో చిందులేసి కుర్రకారుకు మతిపోగోట్టిన ఈమె  సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడూ హల్ చల్ చేస్తూంటుంది. తన అందచందాల ఆరబోత పోగ్రాం పెట్టుకుని మగాళ్ల మతిపోగొడుతూంటుది. ఆమె తాజా ఫొటో షూట్ నుంచి కొన్ని హాట్ ఫొటోలు, ఆమె విశేషాలతో కలిపి మీ కోసం.. 

2 Min read
Tirumala Dornala
Published : Feb 11 2020, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
‘ఛయ్యా ఛయ్యా’ పాటతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నటి మలైకా అరోరా. ఈ ఒక్క పాటతో ఆమె కెరీర్‌ దూసుకెళ్లిపోయింది. అయితే ఈ పాటను షూట్ సమయంలో ఆమె చాలా తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయాన్ని ఓ రియాల్టీ షోలో వెల్లడించారు.

212
‘పాట మొత్తం రైలు పైనే చిత్రీకరించారు. చాలా సార్లు పట్టుతప్పి పడిపోయాను. దాంతో నేను పడిపోకుండా ఉండటానికి నా నడుముకి తాడు కట్టారు. ఆ తాడు కట్టుకునే డ్యాన్స్‌ చేశాను. పాట షూట్‌ అయిపోయాక తాడు విప్పుతుంటే నడుమంతా రక్తమోడుతోంది. రాసుకుపోయింది. దాంతో సెట్లో వారంతా కంగారుపడిపోయారు’ అని తెలిపారు.

312
ఈ పాటను ఏ.ఆర్‌ రెహమాన్‌ కంపోజ్‌ చేశారు. ఇప్పటికీ పాటకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఫరా ఖాన్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారు. అప్పట్లో రైలుపై డ్యాన్స్‌ చేయడం ప్రేక్షకులను ఎంతో థ్రిల్‌కు గురిచేసింది. అందుకే బెస్ట్‌ కొరియోగ్రఫీ కేటగిరీలో ఫరా ఖాన్‌కు ఫిలింఫేర్‌ అవార్డు లభించింది.

412
తాను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా.. ఇక్కడి బిర్యాని తినకుండా వెళ్లనని, హైదరాబాద్ బిర్యాని అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్ యాక్టర్స్‌లో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఒక్కరిని చెప్పటం కష్టం. దాదాపు అందరూ సూపర్బ్ యాక్టర్స్ అని సమాధానమిచ్చింది మలైకా.

512
నాలుగున్నర ప‌దుల వ‌య‌సైనా కుర్ర హీరోయిన్స్‌తో గ్లామ‌ర్ విష‌యంలో పోటీ ప‌డుతూండటం మలైకా అరోరా స్పెషాలిటీ... అదే గ్లామ‌ర్‌తో అర్జున్ క‌పూర్‌ని క‌ట్టిపడేసిందేమో అంటారు ఆమె ఫ్యాన్స్.

612
మలైకా ఇంత ఫిట్‌గా ఉండ‌టానికి కార‌ణంగా ఆమె వ్యాయానికి ఇచ్చే ప్రాధాన్య‌త అని అనేక సంద‌ర్భాల్లో చెప్పింది. తరుచుగా ఈమె త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో వ్యాయామం చేసిన వీడియో పోస్ట్ చేస్తూంటుంది.

712
`మిడ్ వీక్ మోటివేష‌న్‌` అనే పేరుతో మ‌లైకా పోస్ట్ చేసిన ఈ వీడియోలు కుర్ర‌కారు మ‌తుల‌ను పొగొడుతూంటాయి.. ఇందులో టైట్ ఫిట్‌తో మ‌లైకా చేసిన ఎక్స‌ర్‌సైజెస్‌, చివ‌ర్లో మ‌లైకా చూసిన ఓర చూపు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతూంటుంది.

812
ఈ లేటు వయసు భామకు సోషల్ మీడియాలో ఓ రేంజిలో భారీ ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడూ బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్ర బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.

912
ఇక సోషల్ మీడియాలోఇలాంటి ఇలాంటి భామల వ్యవహారాలకే ఆదరణ ఎక్కువ. ఆమె డ్రస్ సెన్స్ ని.. 'ఊప్స్ మొమెంట్' అనే పేరుతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఊప్స్ మొమెంట్ వీడియోలు కాస్తా వైరల్ గా మారుతూంటాయి.

1012
మొదటి నుంచి మలైకా అరోరా ఫ్యాషన్ కు పెట్టింది పేరు. తన డ్రెస్ సెన్స్ తో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. దీంతో ఆ అందాలను ఫోటోగ్రాఫర్లు హై ఎండ్ కెమెరాలతో బంధిస్తూ రెచ్చిపోతూంటారు.

1112
ఇక తన రెండో పెళ్లి సముద్రతీరంలో పెళ్లి చేసుకోవాలనుందని ఆమె తెలిపారు. జీవితాంతం గుర్తుండిపోయే ఆ రోజు కోసం లెబనీస్‌ డిజైనర్‌ ఎలీ సాబ్‌ రూపొందించిన తెల్లటి గౌనులో పెళ్లికూతురుగా ముస్తాబవాలని కోరకుంటోంది. ఈ పెళ్లిసందడికి తన స్నేహితురాళ్లు వధువు తరుపున ఉండాలని పేర్కొంది.

1212
అర్జున్‌కపూర్‌, మలైకా అరోరాలు గతకొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంట ఇప్పటినుంచే పెళ్లి ప్రణాళికలు సిద్ధం చేసుకుని పెట్టుకుంది. ఇక బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్భజ్‌ ఖాన్‌తో మలైకా మొదటి భర్త కాగా కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved